ఫ‌స్ట్ వెడ్డింగ్ డే..కాజ‌ల్‌-గౌత‌మ్‌ల‌ రొమాంటిక్ పిక్స్ వైర‌ల్!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గ‌త ఏడాది అక్టోబ‌ర్ 30వ తేదీన ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూ చేత మూడు ముళ్లు వేయించుకుని..అత‌డితో ఏడడుగులు న‌డిచిన‌ సంగ‌తి తెలిసిందే. బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా కాజ‌ల్‌-గౌత‌మ్‌ల వివాహం జ‌రిగింది. అయితే వీరి పెళ్లై నేటిగా స‌రిగ్గా ఏడాది. ఈ నేప‌థ్యంలోనే త‌మ ఫ‌స్ట్ వెడ్డింగ్ డేను కాజ‌ల్ దంప‌తులు ఎంతో ఘ‌నంగా జ‌రుపుకున్నారు. అలాగే తాజాగా గౌత‌మ్‌తో చాలా క్లోజ్‌గా ఉన్న […]