ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్.. హాస్పిటల్ బెడ్ పై ముక్కుల్లో ట్యూబ్ తో కాజల్..!

స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్‌ఖు టాలీవుడ్ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు దశాబ్దం న్న‌ర పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓవెలుగు వెలాఇగిన ఈ ముద్దుగుమ్మ.. అందరు స్టార్ హీరోలతోను నటించి.. బ్లాక్ బస్టర్లు ఱాతాలో వేసుకుంది. ఇలాంటి క్రమంలో కాజల్‌కు సంబంధించిన షాకింగ్ ఫోటో నెట్టింట వైరల్‌గా మారుతుంది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు మేటర్ ఏంటంటే.. కాజల్ హాస్పిటల్ బెడ్ పై.. ముక్కుల్లో […]