తారక్‌కు ఆ ముగ్గురితో కలిసి నటించడం అంత కష్టమా.. టేకుల మీద టేకులు తీసుకుంటాడా.. ఎందుకంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారిలో ఎన్టీఆర్ ఒక‌రు. ఎలాంటి పాత్రలోనైన పరకాయ ప్రవేశం చేసి.. అవలీలగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకునే హీరోగా ఎన్టీఆర్‌కు తిరుగులేని ఇమేజ్ క్రియేట్ అయింది. కేవలం న‌ట‌న పరంగానే కాదు.. డ్యాన్స్‌తోను ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు తారక్. నందమూరి తారక రామారావు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. తాతకు తగ్గు మ‌న‌వ‌డిగా రాణిస్తున్నాడు. బాల్యంలోనే రాముడు పాత్రతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. చివ‌రిగా వ‌చ్చిన ఆర్ఆర్ఆర్, దేవర సినిమాలతో […]