టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు తెలుగులోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన డైలాగ్ డెలివరీ, డ్యాన్స్‌లతో లక్షల మంది అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఎంతో కష్టమైన స్టెప్స్ కూడా అలవోకగా వేసే తారక్.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్‌తో కలిసి చిందేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా ఎన్టీఆర్ డ్యాన్స్ చేసేస్తారు అంటూ జాన్వి కపూర్ కూడా ఓ ఈవెంట్లో […]