ఇండస్ట్రీలో ప్రియమణికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఆమె కంటూ స్పెషల్ గుర్తింపు ఉంది. అయితే కెరియర్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కన్నా కెరియర్ సెకండ్ ఇన్నింగ్స్ లోనే ఓ రేంజ్ లో దుమ్ము దులిపేస్తూ వచ్చింది ఈ బ్యూటీ . ప్రెసెంట్ ఎక్కడ చూసినా ప్రియమణి పేరే మారుమ్రోగిపోతుంది . ఇలాంటి క్రమంలోనే ఆమెకు సంబంధించిన కొన్ని నెగిటివ్ వార్తలు […]