సినీ ఇండస్ట్రీలో దృశ్యం సిరీస్‌కు ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో.. ఏ రేంజ్ సక్సస్‌లు దక్కాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థ్రిల్లర్ సిరీస్‌తో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి.. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సినిమా సౌత్ లోనే కాదు.. రీమేక్ అయ్యి నార్త్ లోను మంచి పాపులారిటి దక్కించుకుంది. దృశ్యం నార్ట్ 1,2 సినిమాలతో సక్సెస్ సాధించిన క్రమంలో.. పార్ట్ 3 పై కూడా ఫోకస్ చేశాడు జీతూ జోసఫ్. అయితే.. దృశ్యం మలయాళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లోని […]
Tag: Jeethu Joseph
`దృశ్యం 2` ఫస్ట్ షో టాక్ అదుర్స్..వెంకీ ఖాతాలో మరో విక్టరీ!
సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, మీన ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `దృశ్యం 2`. 2014లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన దృశ్యం చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న `దృశ్యం 2`కు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైనప్పటికీ.. కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా నేడు విడుదల చేశారు. ఇప్పటికే ఫస్ట్ […]
అమెజాన్ ప్రైమ్‌లో `దృశ్యం 2`..అదిరిపోయిన టీజర్!
విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన తాజా చిత్రం `దృశ్యం 2`. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతంలో విడుదలై సూపర్ డూపర్ హిట్ అందుకున్న `దృశ్యం`కు సీక్వెల్‌గా రాబోతోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుందని జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ తాజాగా మేకర్స్ ఓ సూపర్ అప్డేట్ ఇచ్చారు. దృశ్యం 2ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ […]



