ఒకరు హీరోగా, మరొకరు మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న ఈ ఇద్దరు అన్నదమ్ములను గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది నటులు కావాలని ఆశతో ఎంతో మంది అడుగుపెడుతూ ఉంటారు. అంతేకాదు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ న‌టించిన‌ వాళ్ళు కూడా కాస్త గ్యాప్ త‌ర్వాత‌ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరో, హీరోయిన్లుగా కొనసాగుతున్న వారు అన్నారు. మ‌రి కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి తర్వాత కెరీర్ పై ఫోకస్ చేస్తూ.. ఇండస్ట్రీకి దూరమైన వారు ఉన్నారు. అయితే గతంలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలుగా సక్సెస్ అందుకున్న […]