ఆ స్టార్ హీరో కోసం ఐటెం భామ‌గా మారుతున్న చిట్టి..?!

ఫరియా అబ్దుల్లా అంటే గుర్తు ప‌ట్ట‌డం కాస్త క‌ష్ట‌మ‌వుతుందేమో కానీ, చిట్టి అంటే ట‌క్కున ప‌ట్టేస్తారు. అనుదీప్ కెవి ద‌ర్శ‌క‌త్వంలో నవీన్‌ పొలిశెట్టి హీరోగా తెర‌కెక్కిన `జాతిరత్నాలు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఫరియా.. చిట్టిగా న‌టించి ప్రేక్ష‌కుల మ‌న‌సును గెలుచుకుంది. ఈ సినిమాలో ఫ‌రియా న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ‌టంతో.. ఆమెకు వ‌రుస అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి. కానీ, ఆమె మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాల‌ను ఎంపిక చేసుకుంటోంది. ఇదిలా ఉంటే.. మంచి […]

ఆపుకోలేక రోడ్డుపైనే కానిచ్చేసిన `జాతిరత్నాలు` భామ‌..వీడియో వైర‌ల్‌!

ఫరియా అబ్ధుల్లా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెవి అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `జాతిరత్నాలు` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హైద‌రాబాదీ బ్యూటీ.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని సూప‌ర్ పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం ప‌లు సినిమాల్లో న‌టిస్తున్న ఫ‌రియా.. సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటూ తెగ అల్ల‌రి చేస్తుంటుంది. ఇక తాజాగా ఈ భామ ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో సంప్రదాయంగా చీర క‌ట్టుకున్న ఫ‌రియా.. […]

ఆ స్టార్ హీరోతో `జాతిరత్నాలు` డైరెక్ట‌ర్ నెక్స్ట్ ప్రాజెక్ట్!

పిట్టగోడ సినిమాతో ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన కెవి. అనుదీప్.. జాతిర‌త్నాలు సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీల‌క పాత్ర‌ల్లో ఫుల్‌ లెన్త్‌ కామెడీగా తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక ఈ చిత్రం త‌ర్వాత అనుదీప్ ఏ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారిన త‌రుణంలో.. తమిళ స్టార్‌ హీరో శివ కార్తికేయన్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఈ […]

ఆ యంగ్ హీరోతో జ‌త‌క‌ట్ట‌బోతున్న‌ `జాతిర‌త్నాలు` భామ‌?

జాతిర‌త్నాలు సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది హైద్రాబాద్ పిల్ల ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో చిట్టిగా తెలుగు ప్రేక్షకుల మ‌దిని గెలుచుకున్న ఫ‌రియా..మొదట్లో మోడలింగ్ తో పాటు.. యూ ట్యూబర్ గా పాప్యులర్ అయ్యింది. ఇదే స‌మ‌యంలో జాతిర‌త్నాలు సినిమాలో ఛాన్స్ ద‌క్కించుకున్న ఈ కర్లీ హెయిర్, పొడుగు సుందరి త‌న అమాయకత్వపు నట‌న‌తో కుర్ర‌కారును ఫిదా చేసింది. ఇక ప్ర‌స్తుతం ఈమెకు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫ‌రియా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సినిమాలో న‌టించే […]

ర‌వితేజ ఆఫ‌ర్‌కు నో చెప్పిన ‘జాతిరత్నాలు’ భామ‌.. కారణం అదేన‌ట‌!

ఫరియా అబ్దుల్లా.. ఇప్పుడు ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నవీన్ పొలిశెట్టి హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా కేవీ అనుదీప్ తెర‌కెక్కించిన చిత్రం `జాతిర‌త్నాలు`. తక్కువ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ కొల్ల‌గొట్టింది. ఈ చిత్రం ద్వారా అటు న‌వీన్‌తో పాటు ఫ‌రియాకు సూప‌ర్ క్రేజ్ ద‌క్కింది. దీంతో ప్ర‌స్తుతం ఈ బ్యూటీకి వ‌రుస ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవ‌లె మాస్ మహారాజ రవితేజ్ సినిమాలో కూడా ఫ‌రియాకు హీరోయిన్‌గా ఛాన్స్ […]