టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో రూపొందుతున్న లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ SSMB 29. ఈ మూవీ పై ఆడియన్స్లో ఏ రేంజ్లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే.. ఈ సినిమాకు సంబంధించిన రోజుకో వార్త నెటింట వైరల్గా మారుతుంది. ఇక ఇప్పటికే రెండు స్కెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. స్టోరీ బ్యాక్ డ్రాప్ ఏమై ఉంటుందో తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల […]