చ‌ర‌ణ్, బుచ్చిబాబు మూవీలో జాన్వితో పాటు మ‌రో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఆమె ఎవ‌రో అస‌లు ఊహించ‌లేరు..?!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్.. శంకర్ డైరెక్ష‌న్‌లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం ఈ సినిమా తుది దశకు చేరుకుందంటూ తెలుస్తుంది. సినిమా చివరికి షెడ్యూల్ కోసం వైజాగ్ వెళ్లి అక్కడ షూటింగ్లో పాల్గొన్నారు చ‌ర‌ణ్‌. ఇక గేమ్ […]