సుహాస్ ‘ జనకా అయితే గనక ‘ రివ్యూ.. కామెడీ కలిసిన కోర్ట్ రూమ్ ఎంటర్టైనర్..

ఒక మిడిల్ క్లాస్ జీవితంలోకి తొంగి చూస్తే ఎన్నో ఎమోషన్స్.. తెలివి ఉండాలి కానీ ప్రతి ఎమోషన్ ఒక అద్భుతమైన కథే. అందుకే ఫ్యామిలీ సినిమా అంటే రచయితలు ముందుగా చూసేది మధ్యతరగతి. సుహాసి హీరోగా.. దిల్ రాజుగా ప్రొడ‌క్ష‌న్‌లో జన‌కా అయితే గనక కూడా ఓ మిడిల్ క్లాస్ స్టోరీనే కావడం విశేషం. ఈ జనరేషన్‌లో జంటలు పిల్లలను కనాలంటే ఎందుకంత ఆలోచించాల్సి వస్తుందో అనే అంశాన్ని మధ్య తరగతి నేపథ్యంలో కామెడీ ఎంటర్టైనర్ గా […]