ఎన్టీఆర్ 30తో జాన్వీ ఎంట్రీపై శ్రీ‌దేవి ఫ్యాన్స్ అసంతృప్తి.. కారణం అదేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్కినున్న సంగ‌తి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్ తో ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఘనంగా ప్రారంభం కానుంది. మార్చి నుంచి రెగ్యుల‌ర్‌ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఇకపోతే ఇందులో శ్రీదేవి కూతురు […]