టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా దేవర పార్ట్ 1 ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఎన్టీఆర్ సోలోగా నటించిన ఈ సినిమా రికార్డ్ లెవెల్‌లో కలెక్షన్లు కల్లగొట్టింది. ప్రస్తుతం దేవర పార్ట్ 1 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఎన్టీఆర్ ఇప్పటికే వార్ 2 సినిమాను పూర్తి చేశాడు. ఆగస్టులో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో […]
Tag: janhvi kapoor
” పెద్ది ‘ కోసం ఏకంగా ఓ ఊరినే నిర్మిస్తున్న మేకర్స్.. బడ్జెట్ ఎంతంటే..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న చరణ్.. తను నటించే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నుంచి చివరిగా పాన్ ఇండియా లెవెల్లో గేమ్ ఛేంజర్ సినిమా వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. ఆయనా.. వెనరు తగ్గకుండా.. తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బ్లాక్ […]
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన జాన్వి.. పెద్ది సినిమాకు ఎన్ని కోట్లు అంటే..!
దివంగత అతిలోకసుందరి శ్రీదేవి నటవరసరాలిగా జాన్వి కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాలీవుడ్‌లోను తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పటికే మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొదట టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన తన అందచందాలతో ఆకట్టుకున్న జాన్వి.. పలువురు సౌత్ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తుంది. దీనికోసం కోట్లల్లో రెమ్యూనరేషన్ను ఛార్జ్ చేస్తుందని సమాచారం. […]
పెద్ది.. చరణ్ కోసం బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ఆ సీన్ సినిమాకే హైలెట్..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాల్లో.. బ్యాట్ ఝులిపించి సిగ్నేచర్ స్టెప్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఇదే షార్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఇక ఈ గ్లింప్స్‌లోని కొన్ని సీన్స్ సినిమాపై ప్రత్యేకమైన హైప్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ అంచనాలను మించిపోయేలా సినిమాను రూపొందిస్తున్నాడట బుచ్చిబాబు […]
బన్నీ – అట్లీ మూవీ.. సమంతకు నయా టార్చర్..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మెగా బ్యాక్ గ్రౌండ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా.. తన టాలెంట్‌తోనే స్టార్ హీరోగా ఎదిగాడు. మొదట్లో లుక్స్ విషయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న బన్ని.. స్ట్రాంగ్ గా నిలబడి నటనలో తన సత్తా చాటుకున్నాడు. మెల్లమెల్లగా సినిమాల్లో నటిస్తూనే బ్లాక్‌బస్టర్ సక్సెస్ లో అందుకొని స్టార్ హీరోగా మారాడు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకున్నాడు. ఈ క్రమంలోనే […]
బన్నీ – అట్లీ ఆ ముగ్గురు ముద్దుగుమ్మలు ఎవరంటే…!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. చివరిగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై మరింత కాన్సెంట్రేట్ చేస్తున్నాడు బన్నీ. ఈ సినిమాతో ఎలాగైనా పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేసి మరోసారి తన సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తమిళ్ డైరెక్టర్ అట్లితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. తాజాగా ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ […]
” పెద్ది ” గ్లింప్స్ వెనక టాప్ సీక్రెట్.. పవర్ ఫుల్ డైలాగ్ లీక్..!
పాన్ ఇండియన్ గ్లోబల్ స్టార్‌గా చరణ్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం పెద్ది సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు చరణ్. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి. గేమ్ ఛేంజర్ లాంటి ఘోరమైన డిజాస్టర్ తర్వాత.. ఎలాగైనా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలని కసితో పెద్ది సినిమాలో నటిస్తున్నాడు చరణ్. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసి అద్భుతమైన […]
ఏ డైరెక్టర్ చేయించని ఆ పని.. బుచ్చిబాబు కోసం చేస్తున్న చరణ్.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని గ్లోబల్ స్టార్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. చివరిగా వచ్చిన చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్‌గా నిలిచినా.. ఆయన క్రేజ్ కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే చరణ్ తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టి ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్ పెట్టాలనే కసితో ఉన్నాడు. ప్రస్తుతం ఆర్సి16 రన్నింగ్ […]
RC 16: జాన్వి కి ఉపాసన క్యూట్ సర్ప్రైజ్.. సురేఖ ఏం పంపిందంటే..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం RC16 రన్నింగ్ టైటిల్ తో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాకు.. జాన్వి కపూర్ హీరోయిన్ గా కనపడనుంది. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్ జోరుగా జరుగుతున్న నేపథ్యంలో.. సినిమా సెట్ లో హీరోయిన్ జాన్వి కపూర్ కూడా సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా చరణ్ భార్య ఉపాసన.. జాన్వీ కపూర్ కు క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చింది. చరణ్, […]