పవర్ స్టార్ కు సపోర్ట్ గా సలార్ బ్యూటీ శ్రేయ రెడ్డి.. ఇంట్రెస్టింగ్ ట్విట్ వైరల్.. !!

ఆంధ్రప్రదేశ్ సార్వ‌త్రిక‌ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అయితే అన్ని పార్టీల నుంచి రాజకీయాల వేడి ఒక లెవెల్ లో ఉంటే.. జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఎన్నికల వేడి వేరే లెవెల్‌లో ఉంది. పవర్ స్టార్ ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో సక్సెస్ సాధించాలని.. ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో ఎంతో కసిగా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే పిఠాపురంలో ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అలాగే పవన్ […]