జనసేనకు సపోర్ట్ అంటూ ట్విట్.. వైసీపీ అభ్యర్థి కోసం ఏపీకి బన్నీ.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

మరో మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో లోక్ స‌భ ఎన్నికలు మొదలుకానున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో లోక్ స‌భ ఎన్నికలతో పాటు.. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీల వారు తమ మేనిఫెస్టోలను ప్రకటిస్తూ పెద్ద ఎత్తున ప్రచారాలు సాగిస్తున్నారు. ప్రతి ఒక్క అభ్యర్థి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని రకాల ప్రయత్నిస్తూ ఎన్నో వరాలు కురిపిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో సినీ గ్లామర్ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ […]