జూనియర్ ఎన్టీఆర్ తల్లి చేసిన ఉద్యోగం ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ఈయన తెరపై ఏ విధంగా కనిపిస్తారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానులు చాలా ఎక్కువమంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మాత్రమే […]