టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపేస్తున్న డార్లింగ్.. పాన్ ఇండియా లెవెల్లో లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. తను నటించిన ప్రతి సినిమాతోనూ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతున్నాడు. ఇక ప్రభాస్ గురించి తెలిసిన వారంతా.. ఆయన చాలా మితభాషి […]
Tag: Jalsa movie Chalo Re.. Chalo Re.. Chal song
ప్రభాస్ ఫేవరెట్ పవన్ సాంగ్ అదేనా.. సాంగ్ మీనింగ్ కు ఫిదా..
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా సలార్, కల్కిలతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం రాజాసాబఃతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తర్వాత అరడజను పైగా సినిమాలను లైన్‌లో పెట్టుకున్న డార్లింగ్ లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితోనూ మంచి ఫ్రెండ్షిప్ ను కలిగి ఉంటాడు. ఆయన ఫ్రెండ్లీ నేచర్‌కు ప్రతి […]