అక్కినేని ఇంట పెళ్లి భాజాలు.. అఖిల్ మ్యారేజ్ డేట్ ఫిక్స్‌..!

టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న ఖ్యాతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అక్కినేని నాగార్జున రెండో నటవారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అఖిల్ కెరీర్‌లో ఒక్కసరైనా హిట్ కూడా పడకున్నా అభిమానించే ఫ్యాన్స్ మాత్రం వేరే లెవెల్‌లో ఉన్నారు. అఖిల్ కొత్త సినిమా లెనిన్ పై ఇప్పటికే ఫ్యాన్స్‌లో మంచి నమ్మకాలు నెలకొన్నాయి. అఖిల్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. ఇప్పటివరకు అఖిల్ నటించిన సినిమాలన్నీ టాలీవుడ్ […]