సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ `జైలర్`. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ ఆగస్టు 10న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా ఉండటంతో.. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద రజనీ ఊచకోత […]