గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్.. `జైలర్` మూవీ స్ట్రోంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ముచ్చటపడుతున్నారు. తమన్నా, రమకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్స్ ఈ మూవీలో కీలక పాత్రలను పోషించారు. మరికొన్ని గంటల్లో ఈ మూవీ విడుదల కాబోతోంది. ఇప్పటికే తమిళనాట సూపర్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద సందడి షురూ చేశాడు. జైలర్ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. చెన్నై, బెంగుళూరు వంటి చోట్ల […]