హనుమాన్‌ సినిమాలో కాంతార హీరో..అంత సెట్ చేశాక చెడ కొట్టింది ఎవరు..?

హనుమాన్ .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ సినిమా పేరు మారుమ్రోగిపోతుంది. సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయిన హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ల బీభత్సం కొనసాగిస్తుంది. 200 కోట్లు క్రాస్ చేసి సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది. ప్రశాంత్ వర్మ పేరు కూడా ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. ఇలాంటి క్రమంలోనే సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది . […]