`జై భీమ్‌` ట్రైలర్‌.. సూర్య పోరాటం ఫ‌లిస్తుందా..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం `జై భీమ్‌`. టీ జే జ్ఞాన్వెల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య, ఆయన సతీమణి జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 2న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, త‌మిళ మ‌రియు హిందీ భాష‌ల్లోనే ఒకేసారి విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మేక‌ర్స్ జై భీమ్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. `పోరాడుదాం పోరాడుదాం.. న్యాయం జరిగేవరకు పోరాడుదాం` అంటూ సూర్య చెప్పే నినాదంతో ప్రారంభ‌మైన […]