నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీర సింహారెడ్డి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టు అవుట్ అండ్ అవుట్ పక్క యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. బాలకృష్ణకు అఖండ అలాంటి సూపర్ హిట్ […]