చిరంజీవి లాంటి వ్యక్తికి కొడుకుగా పుట్టకపోవడమే మంచిది.. రామ్ పోతినేని షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ మెగాస్టార్గా చిరంజీవి దాదాపు ఐదున్నర దశాబ్దాలు కాలంగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి టాలీవుడ్ నెంబర్ వన్ సీనియర్ స్టార్ హీరోగా చిరంజీవి రాణిస్తున్నారు. ఇక అలాంటి వ్యక్తికి కొడుకుగా పుట్టలేదని ఎంతోమంది హీరోలు బాధపడుతూ ఉంటారు. కానీ.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మాత్రం చిరంజీవికి కొడుకుగా పుట్టకపోవడమే మంచిదంటూ షాకింగ్ ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి. ఇంతకీ అసలు రామ్ అలాంటి కామెంట్స్ ఎందుకు చేశారో.. […]