ఆ నలుగురు అడిగితే స్పెషల్ సాంగ్ చేస్తా.. స్టార్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్

ఇండస్ట్రీ లోకి ప్రతి ఏడాది ఎంతో మంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా రాణించాలని అడుగుపెడుతూ ఉంటారు. అయితే ఇలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల ఇమేజ్ను సొంతం చేసుకోవడం అంటే అది సాధారణ విషయం కాదు. ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే కొంతమంది ముద్దుగుమ్మలు తాము చేసిన‌ సినిమాలతో.. ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా మారిన సందర్భాలు ఉన్నాయి. ఎలాంటి పాత్రలు నటించడానికి అయినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. […]