టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మహానటిగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ అమ్మడు.. డిసెంబర్ 2024 లో తన చిన్ననాటి స్నేహితులు, బిజినెస్ మ్యాన్ అయిన ఆంటోనీ తట్టిల్‌ను ఇరు కుటుంబాల సమక్షంలో గ్రాండ్గా వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. జగపతిబాబు హోస్ట్‌గా చేస్తున్న టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా.. లో సందడి చేసిన ఈ […]