టెలివిజన్ రంగంలో జబర్దస్త్ షో ఎలాంటి క్రేజ్ ని, పాపులారిటీని దక్కించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . టెలివిజన్ చరిత్రలోనే ఫస్ట్ టైం కమెడియన్స్ తో స్కిట్స్ వేయించి ఒక కామెడీ షో కి పునాది వేసింది . కాగా షో స్టార్ట్ అయ్యి దాదాపు పది సంవత్సరాలు కావస్తున్నా సరే ..జబర్దస్త్ షో టాప్ టిఆర్పి రేటింగ్స్ తో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. కాగా జబర్దస్త్ టీఆర్పీలు నెంబర్ వన్ రేంజ్ లో ఉండడానికి […]