ఈ ఫోటోలో భరతనాట్యం కాస్ట్యూమ్‌తో బుట్ట బొమ్మలా కనిపిస్తున్న ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ హాట్ హీరోయిన్. బిగినింగ్ లో ప్రాధాన్యత లేని పాత్రలో మాత్రమే నటించిన ఈ అమ్మడు.. కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లోను మెప్పించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు స్టార్ బ్యూటీ ఐశ్వర్య మీనన్. తమిళనాడులో ఈరోడ్ ప్రాంతానికి చెందిన ఈ అమ్మడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి యాక్టింగ్ పై […]