రజనీకాంత్ కూలీ ఫస్ట్ రివ్యూ.. లోకేష్ హిట్ ట్రాక్ కు..

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్‌కాంబోలో రానున్న లేటెస్ట్ మూవీ కూలీ. మరో 5 రోజుల్లో సినిమా పాన్‌ ఇండియా లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక రజనీకాంత్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ లో ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిచోట్ల సినిమా చూసేందుకు లీవ్‌ కావాలని కార్పొరేట్ కంపెనీలకు ఉద్యోగులు లెటర్స్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక కబాలి తర్వాత మళ్ళీ అదే రేంజ్ హైప్‌ కూలీ […]

రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు బిగ్ గిఫ్ట్.. ఆ స్పెషల్ డే నే గుడ్ న్యూస్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడో తెలిసిందే. దాదాపు అరడజనుకు పైగా సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నాడు ప్రభాస్. ప్రభాస్ నటించిన సినిమాల నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా వస్తే బాగుండు అంటూ అభిమానులు సైతం అదే రెంజ్‌లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే త్వరలో రెబల్ స్టార్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అంటూ టాక్ తెగ ట్రెండింగ్ గా మారింది. ప్రభాస్ తన కెరీర్‌లో డిఫరెంట్ […]

బుక్‌మై షోలో కూలీ సెన్సేషన్.. పుష్ప 2 తర్వాత మళ్ళీ ఎన్నాళ్లకు..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో రిలీజై సాలిడ్ స‌క్స‌స్ కొట్టి వసూళ్ల‌ వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అప్పట్‌లో బుక్ మై షోలో సరికొత్త రికార్డ్‌లను క్రియేట్ చేసింది. బుకింగ్ ప్రారంభించిన వెంటనే హాట్‌ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోవడం మొదలైంది. ఒకానొక టైం లో గంటకు లక్ష టికెట్లు కూడా అమ్ముడుపోయిన సందర్భాలు ఉన్నాయి. 24 గంటల్లో మిలియన్ టికెట్లు […]

చరణ్ మ్యాటర్ లో బిగ్‌ రిస్క్ చేస్తున్న సుకుమార్.. మెగా ఫ్యాన్స్ ఫైర్.. !

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో టాలెంటెడ్ డైరెక్టర్గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఆడియన్స్‌స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ మొదలైపోతుంది. దానికి ప్రధాన కారణం సుకుమార్ సినిమా డైరెక్షన్‌లో తీసుకునే కొన్నే డెసిషన్స్. తను రాసుకున్న కథ ఏదైనా హిట్ అవుతుందా.. ఫ్లాప్ అవుతుందా.. ఇతరులు ఏమనుకుంటారు అని అసలు పట్టించుకోని సుక్కు.. ఆ స్క్రిప్ట్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే హీరో ఎవరు.. […]

అఖండ 2 లేటెస్ట్ అప్డేట్.. ఇక బాలయ్య పని అయిపోయిందా..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా.. ఈ సినిమా షూట్‌ను కంప్లీట్ చేసుకున్న మేకర్స్.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప‌నులు శ‌ర‌వేగంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఈ సినిమా కోసం బాలయ్య పని పూర్తి అయిపోయిందని.. తాజాగా షూట్‌ మొత్తం కంప్లీట్ చేసుకున్న బాలయ్య.. ఇప్పుడు డబ్బింగ్ కార్యక్రమాలను సైతం […]

నచ్చకపోయినా ఆ మూవీలో నటించిన మహేష్.. రిజల్ట్ చూస్తే షాకే..!

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఎవర్ గ్రీన్ బ్లాక్ బ‌స్టర్ సినిమాల్లో మురారి సైతం ఒకటి. సోనాలి బింద్రే హీరోయిన్‌గా.. కృష్ణవంశీ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాకు.. మణిశర్మ సంగీత దర్శకుడుగా వ్యవహరించారు. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా.. అప్పట్లో సంచలన సక్సెస్ అందుకుని రికార్డ్‌లు క్రియేట్ చేసింది. అంతేకాదు.. మహేష్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా.. ఈ సినిమాను మళ్ళీ రిలీజ్ చేశారు. ఇక.. ఈ సినిమాలో మహేష్ నటన నుంచి.. […]

మహేష్ ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. మరికొద్ది గంటల్లో గుడ్ న్యూస్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 షూట్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి హైప్ నెల‌కొంది. ఇక సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ అయినా వస్తే బాగుండన్ని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే.. మహేష్ పుట్టినరోజుకు ఎస్ఎస్ఎంబి 29 నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చే అవకాశం లేదంటూ టాక్ వైరల్ […]

16 ఏళ్లక్ కాస్టింగ్ కౌచ్.. తర్వాత బి గ్రేడ్ సినిమాలతో పాపులర్.. ఈ బ్యూటీ ఎవరంటే..?

ప్రతి ఏడాది ఇండస్ట్రీలోకి ఎంతోమంది అడుగుపెడుతూ ఉంటారు. సక్సెస్ సాధించాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇక ఒకసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటీనటులుగా మారాలని ఫిక్స్ అయిన తర్వాత.. ఎన్నో అవమానాలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. లేడీస్ అయితే కాస్టింగ్ కౌచ్ సంఘటన కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలా ఎప్పటికైనా ఎంతోమంది ముద్దుగుమ్మలు తమ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నామని ఓపెన్ గానే షేర్ చేసుకున్నారు. అలాంటి వారిలో ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న ఈ బ్యూటీ కూడా ఒకటి. […]

వార్ 2 vs కూలీ: అసలు వార్ మొదలవ్వకముందే కూలికి బిగ్ షాక్..!

మరి కొద్ది రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ట‌ఫ్‌ ఫైట్ మొదలవుతుంది. వార్ 2 వర్సెస్ కూలి ఒకదానితో ఒకటి గ్రాండ్ పోటీతో బరిలోకి దిగనున్నాయి. ఇండియన్ ట్రేడ్ వర్గాల నుంచి సినీ ఆడియన్స్ వరకు అంతా ఈ సినిమాలు ఏది హిట్ అవుతుంది.. ఏది విన్నర్ గా నిలుస్తుంది.. క్రేజీ రికార్డులను కొల్లగొడుతుందో.. తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు. దీనిపైన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ చర్చలు మొదలయ్యాయి. కొన్ని వెబ్సైట్లో వాళ్ళు పోల్స్ కూడా కండక్ట్ […]