వార్ 2: తారక్ ఫ్యాన్స్‌ను భయపెడుతున్న ఆ ఫ్లాప్ సెంటిమెంట్..!

సాధారణ ప్రజలకే కాదు.. సినీ ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు, హీరో, హీరోయిన్లు, దర్శకులకు కూడా సెంటిమెంట్లు ఉంటాయి. సినిమాను ప్రారంభించాలంటే ఎప్పుడు పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి.. ఏ దర్శకుడుతో సినిమా చేస్తే హిట్ కొడ‌తాం.. ఏ హీరోయిన్‌తో చేస్తే మనకు కలిసొస్తుంది.. ఇలాంటివి కొందరు హీరోలు చాలా బలంగా నమ్ముతారు. సెలబ్రిటీలకు సెంటిమెంట్ అనేది ఉంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్‌ 2 సినిమా విషయంలో […]

అబార్షన్ చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు.. రకుల్ ప్రీత్ సెన్సేషనల్ కామెంట్స్..!

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో.. నెంబర్ వన్ బ్యూటీగా దూసుకుపోయిన రకుల్ ప్రీత్ సింగ్.. తాజాగా తన పర్సనల్ విషాయాలతో వార్తల్లో వైరల్ గా మారుతుంది. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోల అంద‌రి సరసన నటించి తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవ‌ల కెరీర్‌ పరంగా డీలా పడిపోయింది. బాలీవుడ్, హ‌లీవుడ్ లాంటి ఇతర ఇండస్ట్రీలో ప్రయత్నాలు మొదలుపెట్టిన క్రమంలో.. సరైన సక్సెస్ దక్కించుకోలేక సతమతమవుతుంది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన రకుల్ ప్రీత్.. పెళ్లి తర్వాత […]

” హరిహర వీరమల్లు ” పాన్ ఇండియన్ టార్గెట్.. నార్త్ లో బడా ప్లాన్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా గ‌డుపుతూనే.. మరో పక్కన తను సైన్ చేసిన సినిమాల కోసం కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఎట్టకేలకు పవన్ హరిహరమలు షూట్ పూర్తి చేశాడు. అంతేకాదు.. వచ్చే నెల 12న సినిమా రిలీజ్ అయినట్లు మేకర్స్‌.. అఫీషియల్‌గా కూడా ప్రకటించారు. మొదట క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను.. మధ్యలో వదిలేయడంతో.. ప్రొడ్యూసర్ ఎం. ఎం. రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ […]

డివోర్స్.. భర్తకే రివర్స్‌లో భరణం చెల్లించిన ఆ స్టార్ బ్యూటీ ఎవరంటే..?

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రేషన్ ఒకరినొకరు ప్రేమించుకోవడం.. డేటింగ్ చేయడం.. బ్రుక‌ప్‌.. ఏళ్ళు తరబడి ప్రేమించి వివాహం చేసుకున్న జంట‌లు కూడా విడాకులు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోని ఇండస్ట్రీ వారికి డివోర్స్‌ ఫ్యాషన్ అయిపోయిందని.. చిన్నచిన్న విభేదాలు కూడా విడిపోతున్నారంటూ రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తమవుతూన్నాయి. కాగా.. ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీస్ అయినా.. సాధారణ జనాలైనా.. భార్యాభర్తలు విడిపోతే భర్త నుంచి భార్య తన మిగతా జీవితాన్ని కొనసాగించడానికి భరణాన్ని డిమాండ్ […]

అల్లు అర్జున్ సిస్టర్‌గా.. నటించనున్న నాని లవర్.. వద్దని మొత్తుకుంటున్నా ఫ్యాన్స్..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరి కాంబోలో తెర‌కెక్కనున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. సెట్స్‌పైకి రాకముందే ఆడియన్స్‌లో భారీ అంచనాలను నెలకొల్పుతుంది. అటు పుష్ప 2 మూవీతో ప్రపంచవ్యాప్తంగా బన్నీ క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక జవాన్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీని అట్లీ షేక్ చేసి వదిలారు. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబోలో రానున్న ప్రాజెక్ట్ కావడంతో.. ఆడియన్స్‌లో […]

ఓజి కోసం మేక‌ర్స్ బిగ్ రిస్క్‌.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ ప‌క్కానా..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే.. రాజకీయాల్లో చిన్న బ్రేక్ ఇచ్చిన పవన్.. తన సినిమాల్లో బిజీ అయిపోతున్నారు. ఇప్పటివరకు సైన్‌ చేసిన సినిమాలను కచ్చితంగా పూర్తి చేసి తీరుతానంటూ.. ఫ్యాన్స్ కు, నిర్మాతలకు ఇచ్చిన మాట ప్రకారం పవన్ ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూట్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ […]

న్యూడ్‌గా ప‌క్క‌లోకి వ‌స్తే పాన్ ఇండియా ఛాన్స్‌.. స్టార్ డైరెక్ట‌ర్ బోల్డ్ ఆఫ‌ర్..!

సినీ ఇండస్ట్రీలో హీరో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి హీరోయిన్ గా సక్సెస్ సాధించాలని ఎంతోమంది అమ్మాయిలు ప్రతి ఏడాది ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. అయితే అలాంటి వారు చాలామంది కాస్టింగ్ కౌచ్ సంఘటనలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొంతమంది ఈ ఇబ్బందులు ఎదుర్కోలేక ఇండస్ట్రీకి దూరమైతే.. మరి కొంతమంది మాత్రం.. తప్పనిసరి పరిస్థితుల్లో కమిట్మెంట్లకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇండస్ట్రీలో కొనసాగే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా.. ఇప్పటికే ఇండస్ట్రీలో బలైన‌ ముద్దుగుమ్మలు […]

హిట్ ఇచ్చిన ద‌ర్శకుల‌తో వ‌న్స్‌మోర్ అంటున్న మ‌న స్టార్ హీరోస్‌.. లిస్ట్ ఇదే..!

కొత్త కొత్త కాంబినేషన్లో సినిమాలు సెట్స్‌పైకి వస్తూనే ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే హిట్ కాంబినేషన్లో రిపీట్ అవుతూ ఉంటాయి. అలా.. ఇప్పటికే కొన్ని సీక్వెల్స్ కోసం హీరో – దర్శకుల కాంబోలు రిపీటెడ్ గా రావడం చూస్తూనే ఉన్నాం. సీక్వెల్, ఫ్రాంచైజ్‌ల‌కు అయితే తప్పకుండా అదే కాంబినేషన్లు కామన్ గా రిపీట్ చేస్తూ ఉంటారు. కానీ.. ఇప్పుడు ఇండస్ట్రీలో సరికొత్త ట్రైండ్‌ మొదలైంది.. ఫ్రాంచైజ్‌లు, సీక్వెల్స్ కాకున్నా సరే.. వన్స్ మోర్ అంటూ అదే […]

ఇంట్ర‌స్టింగ్‌: బ‌న్నీ – అట్లీ మూవీ టైటాల్.. బ్యాక్‌డ్రాప్ ఏంటంటే..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జవాన్‌తో సంచ‌ల‌నం సృష్టించిన అట్లీ డైరెక్ష‌న్‌లో పాన్ ఇండియన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి రూపొందించిన భారీ ప్రాజెక్ట్‌పై ఆడియన్స్‌లో మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రొడక్షన్ పనులు పూర్తిచేసిన మూవీ టీం.. త్వరలో షూటింగ్‌కు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ను హైదరాబాద్‌లో కలిసిన బన్నీ.. […]