టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న ఖ్యాతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అక్కినేని నాగార్జున రెండో నటవారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అఖిల్ కెరీర్‌లో ఒక్కసరైనా హిట్ కూడా పడకున్నా అభిమానించే ఫ్యాన్స్ మాత్రం వేరే లెవెల్‌లో ఉన్నారు. అఖిల్ కొత్త సినిమా లెనిన్ పై ఇప్పటికే ఫ్యాన్స్‌లో మంచి నమ్మకాలు నెలకొన్నాయి. అఖిల్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. ఇప్పటివరకు అఖిల్ నటించిన సినిమాలన్నీ టాలీవుడ్ […]
Tag: intresting news
భైరవం మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆ ఒక్కటి వర్కౌట్ అయితే హిటే..!
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ముగ్గురు ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ బైరవం. దాదాపు 8 సంవత్సరాల తర్వాత మరోసారి మనోజ్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇక నారా రోహిత్ నుంచి దాదాపు ఆరేళ్ల క్రితం ప్రతినిధి 2 సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా తర్వాత ఈశ్వర్ మూవీ ఫేమ్ శ్రీదేవితో నటిస్తున్న సుందరకాండ మూవీ ఇప్పటికీ ఆలస్యం అవుతూనే వస్తుంది. ఈ క్రమంలోనే నారా […]
విష్ణుకు బిగ్ షాక్.. కన్నప్ప హార్డ్ డ్రైవ్‌తో యువతి జంప్..!
టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో కన్నప్ప ఒకటి. మంచు విష్ణు హీరోగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే.. మంచు విష్ణుకు బిగ్ షాక్ తగిలిందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. కన్నప్ప సినిమాకు సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన ఓ హార్డ్ డ్రైవ్ మాయమైన సంఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల అందించిన వివరాలు ప్రకారం ముంబైకి చెందిన విఎఫ్ఎక్స్ […]
వార్ 2: టీజర్ రెస్పాన్స్ లేదన్నారు.. ఈ రికార్డ్‌లు చూస్తే దెబ్బకు నోళ్ళు మూస్తారు..!
టాలీవుడ్ స్టార్ హీరోగా పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ దక్కించుకుని దూసుకుపోతున్న హృతిక్ రోషన్.. కాంబోలో రూపొందుతున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా ఆగస్ట్ 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే మే 20న తారక్ బర్తడే సెలబ్రేషన్స్‌లో భాగంగా సినిమా నుంచి గ్రాండ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. అయితే.. ఈ సినిమా తెలుగు వర్షన్ టీజర్‌కు […]
ప్రభాస్ బ్యూటీ త్రిప్తి ఆస్తులు విలువ తెలిస్తే మైండ్ బ్లాకే..
స్టార్ బ్యూటీ త్రిప్తి దిమ్రికి టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ అమ్మడి పేరే మారుమోగిపోతుంది. న్యూఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు.. సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించినా.. 2023లో రిలీజ్ అయిన యానిమల్ సినిమాతో మాత్రం అమ్మడికి భారీ క్రేజ్ ఏర్పడింది. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అంతకుముందే.. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించినా.. త్రిప్తికి సరైన సక్సెస్ రాలేదు. కానీ.. సందీప్ రెడ్డి వంగ […]
అనీల్ స్పీడ్‌కు చిరు బ్రేక్.. కారణం అదేనా..?
సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న అనిల్ రావిపూడి.. మేకింగ్ స్టైల్ లోనే కాదు.. ప్రమోషనల్ స్టైల్‌లోనూ చాలా వైవిధ్యత చూపిస్తూ ఉంటాడు. ఆయన సినిమా అఫీషియల్ ప్రకటన తర్వాత నుంచే అదిరిపోయే రేంజ్ లో సినిమాపై ప్రమోషన్స్ ను మొదలుపెట్టి.. ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో హైప్ పెంచేస్తాడు. ఈ క్రమంలోనే ఆయన కూడా నటినటులతో ప్రమోషన్స్ లో పాల్గొని సందడి చేస్తాడు. నవ్వులు పంచుతూ.. ఆడియన్స్‌లో మ్యాజిక్ ను క్రియేట్ చేస్తాడు. అలానే.. […]
బాలయ్య, తారక్ కాదు.. సింహాద్రి కోసం రాజమౌళి ఫస్ట్ ఛాయిస్ ఆ బడా హీరో..!
సినీ ఇండస్ట్రీలో మొదట స్టార్ హీరోతో సినిమా అనుకుని.. తర్వాత హీరో కథను యాక్సెప్ట్ చేయకపోవడం.. లేదా వేరే కారణాలతో ఆ హీరో తప్పుకోవడంతో.. మరో హీరో ఈ కథలో నటించి సక్సెస్ అందుకునే సందర్భాలు చాలానే ఉంటాయి. అలా తెలుగు సినీ ఇండస్ట్రీలోను.. మొదటి అనుకొన్న హీరో కాకుండా మరో హీరోతో డైరెక్టర్ సినిమాను తీసి సక్సెస్ అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా.. రాజమౌళి కెరీర్‌లోను ఓ సినిమా రూపొందింది. ప్రస్తుతం రాజమౌళి పాన్ […]
స్టార్ హీరోలు, దర్శకులు కూడా నన్ను కోరారు.. అనసూయ బోల్డ్ కామెంట్స్..!
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది యాంకర్ అనసూయ. కెరీర్ మొదట్లో పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్‌లో నటించినా సరైన గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే జబర్దస్త్ యాంకర్ గా అవకాశాన్ని దక్కించుకొని తన మాటతీరు, స్టైల్ తో ఆడియన్స్‌ను ఆకట్టుకుందో.. అప్పటినుంచి అమ్మడికి మంచి క్రేజ్ పెరిగింది. ఓ విధంగా బుల్లితెరకు గ్లామర్ పరిచయం చేసిందే అనసూయ అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే జబర్దస్త్ యాంకర్ గా […]
ఆ విషయంలో బాలయ్యనే మించిపోతున్న లక్ష్మీ ప్రణతి.. మరీ ఇలా తయారవుతుందే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణ పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చేది ఆయన ఒక కోపిష్ట్ అని.. కోపం ఎక్కువ.. ఎదుట ఎంత పెద్దవారు ఉన్నా.. ఎలాంటి వ్యక్తిత్వం గలవారు ఉన్నా.. వారు తప్పు చేస్తే ముఖంపై ఆయన కోపాన్ని చూపించేస్తాడు అని చెప్తూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది డైరెక్ట్‌గా ప్రూవ్ అయింది కూడా. ఇప్పటివరకు బాలయ్య పలు ఈవెంట్స్ లో, ఫంక్షన్స్‌లో సందడి చేసిన క్రమంలో ఆయనతో ఫోటో దిగేందుకు ఎగబడే […]