గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నటి దీపిక పదుకొనే పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ వర్సెస్ దీపికా పదుకొనే వార్ కొనసాగుతున్న నేపథ్యంలో.. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ పోస్ట్ తమన్నా లైక్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదంలో దీపికకు.. తమన్నా సపోర్ట్ చేస్తుందంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. దీనిపై మిల్కీ బ్యూటీ […]
Tag: intresting news
శిరీష్ రెడ్డిని కాపాడేందుకే నాపై ఇలాంటి ఆరోపణలు చేశాడు.. దిల్ రాజు పై సత్యనారాయణ ఫైర్..
టాలీవుడ్‌లో థియేటర్ల బంద్ వివాదం ఏ రేంజ్ లో ప్రకంపనులు సృష్టించిందో తెలిసిందే. దీంతో ఈ వివాదంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ అనుశ్రీ సత్యనారాయణపై ఆరోపణలు చేశాడు.. ఈ నేపద్యంలో జనసేన ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న అనుశ్రీ సత్యనారాయణను పవన్ సస్పెండ్ చేశాడు. కాగా తాజాగా సత్యనారాయణ ఈ వివాదంపై రియాక్ట్ అయ్యాడు. తను మాట్లాడుతూ.. థియేటర్లో బంద్ గురించి దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ఈనెల 18, 19 తేదీల్లో తొడగొట్టి మరి […]
చిరు – అనిల్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఆ కత్తిలాంటి ఫిగర్.. ఎవరో అసలు ఊహించలేరు..?
టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలను తెరకెక్కించి మంచి సక్సెస్ సాధించే దర్శకులను వేళ్ళ పై లెక్క పెట్టవచ్చు. అలాంటి వారిలో కచ్చితంగా అనీల్ రావిపూడి పేరు మొదటి వరుసలో వినిపిస్తుంది. ఇక మొన్ననే ఆయన తెరకెక్కించిన ఎనిమిది సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచి సక్సెస్ఫుల్ స్టార్ డైరెక్టర్గా నిలబెట్టాయి. కాగా.. ఇప్పుడు అనిల్.. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసాడు. ఈ సినిమాతో తొమ్మిదవ బ్లాక్ బస్టర్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాను ఎలాగైనా […]
చరణ్ కోసం క్రేజీ బ్యూటీని సెట్ చేసిన సుక్కు.. లెక్కల మాస్టర్ స్కెచ్ అదిరిందిగా..!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. గతంలో ఓకే హీరో, హీరోయిన్లతో ఎన్ని సినిమాలు వచ్చిన మంచి కంటెంట్ ఉంటే చాలు కచ్చితంగా సినిమాలను ఆడియోస్ ఆదరించేవారు. బ్లాక్ బస్టర్లుగా నిలిపేవారు. అయితే ఇటీవల కాలంలో అలాంటి పరిస్థితులు లేవు. ఒక సినిమాలో హీరో, హీరోయిన్లుగా కలిసి నటించిన తర్వాత.. మళ్ళీ అదే కాంబో రిపీటెడ్ గా వస్తుంటే ఆడియన్స్ ఆ సినిమాను చూడడానికి బోర్ గా ఫీల్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే.. దర్శకులకు ఇండస్ట్రీలో […]
అల్లు అర్జున్ నయా రికార్డ్.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్ ఇదే..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ఇప్పటికే ఎన్నో సెన్సేషనల్ రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ తో నటన పరంగానే కాదు కలెక్షన్ల పరంగాను సంచలనం సృష్టించాడు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే ఎన్నో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. తాజాగా బన్నీ ఖాతాలో మరో రేర్ రికార్డ్ చేరింది అంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. తాజాగా […]
ఆ మ్యాటర్‌లో తాతనే ఫాలో అవుతున్న తారక్.. ఫ్యాన్స్ కోరుకునేది ఇదేగా..!
నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్ పేరు చెప్తే చాలు.. తెలుగునాట పులకరించిపోతుంది. ఒకప్పుడు ఆయన నటించని సినిమాలు, పాత్రలు లేవు. ఎంత కష్టతరమైన పాత్రలైనా సరే.. ఇట్టే ఒదిగిపోయి నటించే ఎన్టీఆర్.. కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టాడు. కేవలం నటన పరంగానే కాదు.. రాజకీయ పరంగాను ఎన్టీఆర్ జనాలకు అందించిన సేవ.. చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇప్పటికి ఎన్టీఆర్ సినిమాలు టీవీలో వస్తున్నాయంటే.. జనం ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ భౌతికంగా మన మధ్య లేకున్నా.. ఆయనకు […]
కేజిఎఫ్ మేకర్స్‌తో హృతిక్ రోషన్ డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..!
బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్‌కు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ రేంజ్‌లో తన లుక్స్ తో ఆకట్టుకునే హృతిక్ బాలీవుడ్‌లో ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్లు క్రియేట్ చేసుకున్నాడు. కేవలం బాలీవుడ్‌లోనే కాదు.. సౌత్ ఇండస్ట్రీలోనూ ఆయనకు తిరుగులేని క్రేజ్ దక్కింది. తను హీరోగా నటించిన క్రిష్ సిరీస్, ధూమ్ 2 సినిమాలు తెలుగు వర్షన్ లో సంచలన రికార్డులు క్రియేట్ చేశాయి. అయితే.. హృతిక్ రోషన్ కెరీర్‌లో […]
పవన్ వార్మింగ్ లకు టాలీవుడ్ లో భయపడని ఏకైక నిర్మాత అతనే..!
ఏపీ డిప్యూటీ సీఎం.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు.. వచ్చే నెల 12న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియనస్‌లో పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో దియేటర్ల బంద్ వివాదం ఎంతలా ప్రకంపనులు సృష్టించిందో తెలిసిందే. జూన్ 1 నుంచి సినిమా ధియేటర్లు బంద్ చేస్తున్నారని.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అఫీషియల్ గా ప్రకటించారు. అయితే.. సరిగ్గా పవన్ కళ్యాణ్ […]
మీనాతో ధనుష్ సెకండ్ మ్యారేజ్.. షాకింగ్ సీక్రెట్ లీక్ చేసిన డైరెక్టర్..!
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయిన సీనియర్ నటి మీనాకు ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. బాలనట్టిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. చిన్న వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి గ్రాండ్ సక్సెస్ అందుకుంది. వరుస బ్లాక్ బాస్టర్‌లతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. తెలుగు, తమిళ్ భాషలో దాదాపు అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించిన ఈ అమ్మడు.. కెరీర్ పీక్స్‌లో ఉన్న టైంలో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత […]