ఓవర్సిస్‌లో ఖలేజా విధ్వంసం.. ఈ ఫ్లాప్ మూవీ రీరిలీజ్‌లో అస‌లు త‌గ్గ‌ట్లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనుష్క శెట్టి హిరోయిన్‌గా, మాటలు మంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఖలేజా మూవీ రూపొందిన‌ సంగతి తెలిసిందే. 2010లో భారీ అంచనాల న‌డుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించిన రేంజ్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేక ఫ్లాప్‌గా నిలిచింది. అయితే.. తాజాగా ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి కృష్ణ.. బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే సినిమా ధియేటర్లలో […]

ఏకంగా 18 సార్లు రూ.100 కోట్లు కొల్ల‌గొట్టిన‌ ఆ స్టార్ హీరో ఎవ‌రంటే..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓ సినిమాను తెర‌కెక్కించి 100 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టడం అంటే అది చాలా చిన్న విషయం. కానీ.. గతంలో మాత్రం సినిమాకు రూ.100 కోట్లు వసూలు వచ్చాయంటే అదో పెద్ద అద్భుతం. సంచలనం. చాలా చాలా గొప్ప విషయం. మనదేశంలో అది ప్రపంచంలోనే ఎనిమిదో వింతలా అంతా భావించేవారు. ఎంతో అరుదుగా ఇలాంటి రికార్డులు క్రియేట్ అయ్యేవి. అయితే మెల్లమెల్లగా రూ.100 కోట్లు వసూలు చేయడం అనేది చాలా కామన్ గా మారిపోయింది. […]

లక్ష్మీపార్వతిని కోపంతో చితక్కొట్టిన ఎన్టీఆర్.. డ్రైవర్ చెప్పిన సెన్సేషనల్ ప్యాక్ట్స్..!

నందమూరి నట‌సార్వ‌భౌమ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతికి ప్రేక్షకులలో పరిచ‌యాలు అవసరం లేదు. ఎన్టీఆర్ ఎంతగానో ఇష్టపడి లక్ష్మీపార్వతిని రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఒకానొక సందర్భంలో ఆమెపై విపరీతమైన కోపంతో చెంపలు పగలగొట్టడట‌ సీనియర్ ఎన్టీఆర్. ఇంతకీ అంత చెత్త పని లక్ష్మీపార్వతి ఏం చేసింది.. ఆయనకు ఎందుకు అంత కోపం వచ్చింది.. అనే విషయాలను ఎన్టీఆర్ డ్రైవర్ స్వయంగా వెల్లడించారు. ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే.. సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ […]

ఖలేజా అర్థం తెలుసా.. అందుకే త్రివిక్రమ్ ఇదే సినిమా పేరుగా పెట్టాడా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ ప్రాజెక్టులో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ కు మరింత క్రేజ్ నెలకొంది. ఇక నిన్న మొన్నటి వరకు కూడా కేవలం ప్రాంతీయ భాషలోనే నటించినప్పటికీ.. మహేష్‌కు విదేశాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక అమ్మాయిల్లో మ‌హేష్‌కు ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్రమంలో మహేష్ […]

సీక్రెట్ ఎంగేజ్మెంట్ తో షాక్ ఇచ్చిన శ్రీలీల.. బిగ్ డే అంటూ పోస్ట్..!

టాలీవుడ్ యంగ్ బ్యూటి శ్రీ‌లీల‌ ఒకప్పుడు ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న వయసులోనే ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుంది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే.. తను నటించిన ఒక్క సినిమా కూడా సరైన సక్సెస్ అందుకోకపోవడంతో మెల్లమెల్లగా ఇండస్ట్రీలో అవకాశాలు త‌గ్గుతు వచ్చాయి. ఇలాంటి క్రమంలోనే.. నార్త్ ఇండస్ట్రీ వైపు అడుగులు […]

గద్ద‌ర్‌ అవార్డ్స్: చరణ్, తారక్, ప్రభాస్ లకు చోటే లేదా.. ఇదెక్కడి అన్యాయం రా సామి..!

తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా ప్రతిష్టాత్మకమైన గాద్ద‌ర్ అవార్డ్స్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచే ఆ అవార్డులను అఫీషియల్‌గా ప్రకటించింది. 2024వ సంవత్సరంలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలకు.. అందులో నటించిన నటీనటులకు తాజాగా ఈ అవార్డ్స్ ను ప్రకటించారు. ఇందులో భాగంగానే 2014 నుంచి 2023 వరకు రిలీజై భారీ సక్సెస్ అందుకున్న సినిమాల్లో కొన్నింటిని సెలెక్ట్ చేసి ఉత్తమ సినిమాల అవార్డ్స్ ను అందజేయనున్నారు. అయితే.. ప్రకటించిన ఈ అవార్డులో హైయెస్ట్ అవార్డులు […]

సింహం పై సవారి చేసిన బాలయ్య.. దాని కోసమా ఈ తిప్పలు..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం ప్రస్తుతం ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో, రాజకీయాలలో, బుల్లితెరపై కూడా భారీ పాపులారిటీతో రాణిస్తున్న బాలయ్య.. ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే పలు యాడ్ ప్రమోషన్స్ లో సైతం మెప్పిస్తున్నారు బాలయ్య. అలా తాజాగా ఆల్కహాలిక్ రిలేటెడ్ బ్రాండ్ ప్రమోషన్ లో ఆయన అంబాసిడర్గా వ్యవహరించాడు. అదే మెన్షన్ హౌస్. బాలయ్యకు మొదటి నుంచి మెన్షన్ హౌస్ తాగే అలవాటు ఉందని ఇండస్ట్రీలో గత కొద్ది […]

ఆరోజు ఖలేజా ఫ్లాప్ కు మహేష్ ఫ్యాన్సే కారణం.. నిర్మాత షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ సూపర్ స్టార్.. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెర‌కెక్కిన ఖలేజా మూవీ తాజాగా రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అనుష్క శెట్టి హీరోయిన్గా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో మెరిసిన ఈ సినిమాకు సింగనమల రమేష్, సి. కళ్యాణ్‌లు సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. మణిశర్మ సంగీతం అందించగా.. 2010లో భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయిన సినిమా అప్పట్లో ఆడియన్స్‌కు పెద్దగా కనెక్ట్ కాలేదు. త్రివిక్రమ్ సినిమాలో మహేష్ ఎప్పుడు చూడని సరికొత్త జోనర్‌లో […]

నాగార్జున వల్ల నా కెరీర్ సర్వనాశనం.. శాపనార్థాలతో రెచ్చిపోయిన హీరోయిన్..!

సినీ ఇండస్ట్రీలో సినిమాకు అంత ఫిక్స్ అయ్యి.. హీరోయిన్‌ ని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత.. కొద్ది రోజులు షూటింగ్ పూర్తయి ఏవో కారణాలతో తర్వాత ఆమెను పక్కన పెట్టేసి.. మరో హీరోయిన్ తీసుకుని మొదటి నుంచి షూట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా నాగార్జున కూడా ఓ మూవి విష‌యంలో హీరోయిన్‌కు అన్యాయం చేశాడ‌ట. నాగార్జున నటించిన సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ అయిన తర్వాత ఆమెను తీసేసి మరో హీరోయిన్ పెట్టుకోవడంతో.. ఆ హీరోయిన్ […]