టాలీవుడ్ సినిమాలకు పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్ను తెచ్చిపెట్టి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన డైరెక్టర్స్ లిస్టులో మొట్టమొదట వినిపించే పేరు దర్శకధీరుడు రాజమౌళి ఇండియన్ సినిమాలో రీజినల్ బ్యారేజ్ దాటించి.. గ్లోబల్ లెవెల్‌లో దూసుకుపోయేలా రాజమౌళి తన టాలెంట్‌తో సత్తా చాటాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే బాహుబలి, ఆర్ఆర్ఆర్‌తో సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేసిన జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో హాలీవుడ్ లెవెల్‌లో అడ్వెంచర్స్ థ్రిల్లర్ రూపొందిస్తున్న […]
Tag: intresting news
నైజాంలో పవన్ ” ఓజి ” బిజినెస్ సెన్సేషన్.. టాలీవుడ్ లోనే ఆల్ టైం రికార్డ్..!
టాలీవుడ్ పవర్ స్టార్, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా గడుపుతూనే.. మరో పక్క సైన్ చేసిన సినిమాల షూట్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అలా.. ప్రస్తుతం పవన్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ డీవివి ఎంటర్టైన్స్ బ్యానర్‌పై డీవివి దానయ్య ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూనే.. ఓజీ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సాహూ ఫేమ్ సుజిత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతుంది. ప్రియాంక అరుణ్ […]
రాజ్ తో సమంత డేటింగ్.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే..?
సౌత్ స్టార్ బ్యూటీ సమంత.. సినీ ఇండస్ట్రీలో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో యాక్టివ్‌గా లేకపోయినా.. వెబ్ సిరీస్‌లో నటిస్తూ నిర్మాతగాను రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్తలో అమ్మడు వైరల్ అవుతూనే ఉంది. కాగా సమంత సినీ లైఫ్ కంటే ఎక్కువగా పర్సనల్ లైఫ్ కు సంబంధించిన వార్తలతోనే వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే.. ది ఫ్యామిలీ మెన్ డైరెక్టర్ రాజ్ నిడమోరుతో సమంత లవ్‌లో […]
Amazon Prime Video లో అదరగొడుతోన్న Tuk Tuk… ఏంటి దీని స్పెషాలిటీ…!
ఒక చిన్న చిత్రం అణిచివేయలేని ప్రభావం చూపించిన సందర్భాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అలాంటి సినిమాల సరసన ఇప్పుడు “Tuk Tuk” కూడా చేరింది. ఇటీవలే Amazon Prime Video లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా, ట్రెండింగ్‌లో నంబర్ 3 స్థానాన్ని సంపాదించి, ఆశ్చర్యం కలిగించింది. అంతే కాదు, ఇప్పటి వరకు ఈ చిత్రానికి 100 మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చినట్టు సమాచారం, ఇది చిన్న సినిమాకు పెద్ద గౌరవం. వీక్షకులు ఈ సినిమాను అంతగా […]
ఒక్క సినిమాలోనే 45 పాత్రలు నటించి గిన్నిస్ రికార్డ్ సృష్టించిన ఏకైక నటుడు.. ఎవరంటే..?
సినీ ఇండస్ట్రీలో హీరోలు చాలామంది ఇప్పటికే డ్యూయల్ పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అలాంటి స్టార్ సెలబ్రెటీస్.. త్రిబుల్ రోల్స్‌లో అంతకంటే ఎక్కువ పాత్రలో నటించడం మాత్రం చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. అయినా కొంతమంది నటీనటులు.. రెండు పాత్రల కంటే ఎక్కువ పాత్రలోను నటించి సత్తా చాటుకున్నారు. ఆ లిస్టులో మొదట వినిపించేది కమల్ హాసన్ పేరే. మైఖేల్ మదన్ కామరాజన్ సినిమాలో నాలుగు పాత్రలు పోషించి మెప్పించిన కమల్ హాసన్.. దశావతారం […]
మెగా 157: చిరు – నయన్ కోసం అనిల్ అలాంటి ప్లాన్.. అసలు వర్క్ అవుట్ అయ్యేనా..!
టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదుగుతా మెగాస్టార్‌గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రిలోకి రావాలని ఆశపడే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా మారాడు చిరు. ఇక తన సినీ కెరీర్‌లో 150 కి పైగా సినిమాల్లో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్న ఈయన.. తాజాగా మల్లిడి వశిష్్ఠ డైరెక్షన్లో విశ్వంభర సినిమా షూట్ ను పూర్తిచేసిన సంగతి తెలిసిందే. […]
ఈసారి మరో నేషనల్ అవార్డ్ పక్కా.. శేఖర్ కమ్ములా ఇంట్రస్టింగ్ కామెంట్స్..!
అక్కినేని నాగార్జున, కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ కలిసి నటించిన తాజా మూవీ కుబేర. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రూపొ్దిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాలు అమీగోస్ క్రియేషన్స్ తో కలిసి.. వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారాయణ, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక.. ఈ సినిమాలో.. రష్మిక మందన హీరోయిన్గా మెరవనుంది. ఇప్పటికే […]
SSMB 29: 2027 టార్గెట్ చేసిన జక్కన్న.. మళ్లీ ఆ లక్కీ డేట్ లాక్ అయ్యిందా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ప్రస్తుతం ఎస్‌ఎస్ఎంబి 29 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా సెట్స్‌పైకి రాకముందే.. ఆడియన్స్‌లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫారెస్ట్ అడ్వెంచర్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను.. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే. ఎల్. నారాయణ ఏకంగా రూ.1500 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం జక్కన్న నేషనల్ లెవెల్ కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ […]
ఆ మ్యాటర్‌లో తారక్ కంటే చేరణ్ బెస్టా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటి క్రియేట్ చేసుకుని సత్తా చాటుకోవాలని అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు సాహసాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరోల మధ్య సహజంగానే స్ట్రాంగ్ పోటి నెలకొంటు్ది. అలా.. టాలీవుడ్ బిగ్ ఫ్యామిలీస్ అయినా.. నందమూరి, మెగా కుటుంబాల మధ్య నటనలో ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ పోటీ నడుస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య స్ట్రాంగ్ పోటీ ఉంది. […]