టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ తమ్ముడుగా ఎంట్రీ ఇచ్చి తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే తను నటించిన అతి తక్కువ సినిమాలతోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని.. పవర్ స్టార్ ఇమేజ్‌తో రాణిస్తున్నాడు. ఇక పవన్ నుంచి ఒక సినిమా వస్తుందంటే.. సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో థియేటర్ల వద్ద అభిమానుల రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాక్ ఎలా ఉన్నా.. […]
Tag: intresting news
దట్ ఇజ్ నాగార్జున బిజినెస్ మైండ్.. కూలి తెలుగు రైట్స్ కు ఎన్ని కోట్లు పెట్టాడంటే..?
కొలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ కూలి సినిమాలో నాగార్జున డాన్ పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ లో నా ఫేస్ కనపడకుండా హెయిర్ స్టైల్ లీక్ అయిన నాగార్జున లుక్స్ మ్యాచ్ కావడంతో ఆ బ్లాక్ షాడో మ్యాన్ నాగార్జున అని తేలిపోయింది. ఈ క్రమంలోనే నాగార్జున పాత్రపై ఆడియ నాగార్జునను చాలా రోజుల తర్వాత సిల్వర్ […]
పవన్ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్.. హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ పాలిటిక్స్ లో బిజీగా గడుపుతూనే.. మరో పక్క సినిమా షూట్స్ అంటూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. పవన్ నటించిన హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1 పూర్తి చేసుకున్నాడు. ఈ నేపద్యంలో పవన్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ నెల 12న గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్‌కానుంది. ఇక ఇప్పటివరకు రిలీజ్ అయిన […]
గాడిదలకు అందుకే విలువ ఇవ్వకూడదు.. కమల్ కామెంట్స్‌పై స్టార్ బ్యూటీ షాకింగ్ రియాక్షన్
ఇటీవల ఓ సినిమా ప్రమోషన్స్‌లో కమలహాసన్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట ఎంత దుమారం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కమల్ మాట్లాడుతూ.. కన్నడ భాష.. తమిళ భాష నుంచి పుట్టింది అంటూ కామెంట్స్ చేశారు. దీంతో కన్నడ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అంతేకాదు.. ఈయనపై ఇప్పటికే కన్నడలో ట్రోలింగ్స్ మొదలైపోయాయి. ముఖ్యంగా కమల్ హాసన్ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని.. అప్పుడే థగ్ లైఫ్ సినిమా […]
బాలయ్యతో స్క్రీన్ పై రొమాన్స్ చేసి.. ఆ ఇంటికే కోడలిగా మారిన స్టార్ హీరోయిన్ ఎవరంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ.. తన 50 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఎన్నో బ్లాక్బస్టర్ హీట్లను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య.. ఇప్పటికి సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని క్రేజ్‌తో వరుస సక్సెస్‌లు అందుకొంటూ దూసుకుపోతున్నాడు. ఇలాంటి క్రమంలోనే బాలయ్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ గా మారుతుంది. బాలయ్యతో కలిసి గతంలో పదుల సంఖ్యలో సినిమాలతో స్క్రీన్ పై రొమాన్స్ చేసిన స్టార్ హీరోయిన్.. […]
” రాజాసాబ్ ” ఆగమనం అప్పుడే.. టీజర్ అప్డేట్ ఇచ్చిన మూవీ టీం..!
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్‌లో రూపొందుతున్న కామెడీ హారర్ ఎంటర్టైనర్ రాజాసాబ్. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి మరింతగా మొదలైంది. ఎప్పుడు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారా.. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇలాంటి క్రమంలో షూటింగ్ […]
అతను సెల్ఫిష్, మైండ్ గేమ్ ఆడతాడు.. నాకు అవి రావు.. వెంకటేష్ షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ ఎలాంటి మీమ్స్, ట్రోల్స్ లేకుండా అందరూ ఆడియన్స్ కు నచ్చే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో మొదట వినిపించే పేరు విక్టరీ వెంకటేష్. సీనియర్ హీరోల్లో ఇతర హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఎవరి అభిమానులు వాళ్ళ సినిమాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. కానీ.. వెంకీ మామ సినిమాకు మాత్రం ఆ స్టార్ హీరోలు సైతం చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి కంటెంట్ ఎంచుకోవడంలో […]
ఇండస్ట్రీలో రాజమౌళి స్టార్ట్ చేసిన ఆ బ్యాడ్ ట్రెడిషన్.. చెక్ పెట్టిన ఏకైక వ్యక్తి అతనే..!
టాలీవుడ్ సినిమాలకు పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్ను తెచ్చిపెట్టి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన డైరెక్టర్స్ లిస్టులో మొట్టమొదట వినిపించే పేరు దర్శకధీరుడు రాజమౌళి ఇండియన్ సినిమాలో రీజినల్ బ్యారేజ్ దాటించి.. గ్లోబల్ లెవెల్‌లో దూసుకుపోయేలా రాజమౌళి తన టాలెంట్‌తో సత్తా చాటాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే బాహుబలి, ఆర్ఆర్ఆర్‌తో సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేసిన జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో హాలీవుడ్ లెవెల్‌లో అడ్వెంచర్స్ థ్రిల్లర్ రూపొందిస్తున్న […]
నైజాంలో పవన్ ” ఓజి ” బిజినెస్ సెన్సేషన్.. టాలీవుడ్ లోనే ఆల్ టైం రికార్డ్..!
టాలీవుడ్ పవర్ స్టార్, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా గడుపుతూనే.. మరో పక్క సైన్ చేసిన సినిమాల షూట్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అలా.. ప్రస్తుతం పవన్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ డీవివి ఎంటర్టైన్స్ బ్యానర్‌పై డీవివి దానయ్య ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూనే.. ఓజీ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సాహూ ఫేమ్ సుజిత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతుంది. ప్రియాంక అరుణ్ […]