టాలీవుడ్ పవర్ స్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. ఇప్పటికీ ఎన్నోసార్లు వాయిదా పడుతూ.. జూన్ 12న రిలీజ్ కు సిద్ధమైంది. అయితే తాజాగా మరోసారి ఈ సినిమా వాయిదా పడినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఇలాంటి నేపథ్యంలో సినిమా విషయంలో పవన్ తీసుకున్న డెసిషన్ […]
Tag: intresting news
పవన్ ఫస్ట్ వైఫ్ ఆ స్టార్ డైరెక్టర్ మరదలని తెలుసా.. బ్యాక్ గ్రౌండ్ ఇదే..!
టాలీవుడ్ పవర్ స్టార్, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. రెండో భార్య రేణు దేశాయ్ మూడో భార్య అన్నా లెజ్నోవా గురించి చాలామందికి తెలుసు. అయితే మొదటి భార్య నందిని రెడ్డి గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఈ క్రమంలోనే పవన్ మొదటి భార్య నందిని రెడ్డి బ్యాగ్రౌండ్‌కు సంబంధించిన వార్త వైరల్‌గా మారుతుంది. పవన్ మొదటి భార్య ఇండస్ట్రీలో ఓ స్టార్ […]
థగ్ లైఫ్ బడ్జెట్.. కమల్ హాసన్ రెమ్యూనరేషన్ డీటెయిల్స్..!
లోకనాయకుడు కమలహాసన్.. తాజాగా నటించిన మూవీ థగ్ లైఫ్.. త్వరలోనే రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గ్రాండ్ లెవెల్లో ప్రమోషన్స్‌ను ప్రారంభించి సందడి చేస్తున్నారు మూవీ టీం. ఇందులో భాగంగానే.. తాజాగా చెన్నైలో జరిగిన ఫ్రీ రిలీజ్ వేడుకల్లో కమలహాసన్ కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలు ఏ రేంజ్ లో దుమారం రేపయో తెలిసిందే. తర్వాత కర్ణాటకలో జరిగిన పరిణామాల వల్ల కూడా.. ఈ సినిమాలు కర్ణాటకలో రిలీజ్ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ […]
వీరమల్లు నుంచి క్రిష్ తప్పుకోవడానికి కారణం చెప్పిన నిర్మాత.. బాహుబలిని మించిన క్లైమాక్స్ అంటూ..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా మూవీ హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఎన్నో వాయిదాల తర్వాత జూన్ 12న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై పవన్ అభిమానులే కాదు.. సాధారణ ఆడియన్స్‌లోను మంచి ఆసక్తి నెలకొంది. కాగా.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంతో ప్రారంభమైన ఈ సినిమా.. జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో ముగించిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎం.ఎం. రత్నం దీనిపై క్లారిటీ ఇచ్చారు. […]
తారక్ కోసం ఆ హాట్ ఫిగర్ ను దింపిన నీల్.. ప్లాన్ అదిరిపోయిందిగా..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్..ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న తారక్.. ఈ సినిమా తర్వాత దేవర సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకోనున్నాడు. ఈ క్రమంలోనే సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్షన్లతో అదరగొట్టింది. ఇక ఎన్టీఆర్ నుంచి నెక్స్ట్ రానున్న ప్రాజెక్టులపై కూడా ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ […]
కుబేర మూవీ ఫస్ట్ రివ్యూ.. సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ ట్విస్ట్ కు మతి పోవాల్సిందే..!
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, ధనుష్ కాంబోలో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన తాజా మూవీ కుబేర. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు అన్నింటిని ముగించుకుని.. ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఈనెల 24న గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్.. ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ఇందులో రష్మిక మందన హీరోయిన్గా మెరువనుంది. ఇక సెన్సిటివ్ అంశాలను బేస్ చేసుకుని సినిమాలను తెరకెక్కించడం […]
ఒకే దెబ్బలో ప్రభాస్ డబుల్ బోనాంజ.. పరుగులు పెట్టిస్తున్నాడుగా..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ కలెక్షన్లు కల్లగొడుతూ వస్తున్న ప్రభాస్.. ప్రస్తుతం అర డజన్‌కు పైగా సినిమాల లైనప్‌తో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా షూట్ కు లాంగ్ గ్యాప్ ఇచ్చిన డార్లింగ్.. తిరిగి సెట్స్ లో స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చాడట. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌కు ప్రభాస్ డబల్ భోనాంజతో మొదలవబోతుందంటూ టాక్ వైరల్ గా […]
పవన్ ” హరిహర వీరమల్లు ” బడ్జెట్.. బ్రేక్ ఈవెన్ లెక్కలు ఇవే..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. ఫస్ట్ డే ఫస్ట్ షోకు ధియేటర్ల దగ్గర ఉండే సందడి వేరే లెవెల్‌లో ఉంటుంది. కాగా.. పవన్ సినిమాలతో పాటు.. రాజకీయాల్లోను రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న ఆయన.. చాలా గ్యాప్ తర్వాత హరిహర వీరమల్లు సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు […]
హిట్ కావలసిన తారక్ మూవీని అట్టర్ ప్లాప్ చేసిన ఆ స్టార్ హీరో.. మూవీ ఏదంటే..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న తారక్.. తర్వాత దేవర తో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న వార్ 2, డ్రాగన్ సినిమాలపై కూడా ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా.. తారక్ సినీ కెరీర్ ప్రారంభం నుంచి కూడా ఎన్నో బ్లాక్బస్టర్ హీట్లను తన ఖాతాలో […]