చిరు, నాగ్, వెంకీ మల్టీస్టారర్.. స్క్రిప్ట్, టైటిల్ కూడా ఫిక్స్.. మూవీ ఆగిపోవడానికి కారణం ఇదే..!

ప్రస్తుతం ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సైతం నెక్స్‌ట్ జ‌న‌రేష‌న్ హీరోలతో మల్టీ స్టార‌ర్ సినిమాలు చేస్తూ ఆడియన్స్‌ను మెప్పిస్తున్నారు. అంతేకాదు.. తమ తోటి హీరోలతో సైతం మల్టీ స్టార‌ర్ సినిమాలు నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోని అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి హీరోగా తెర‌కెక్క‌నున్న‌ సినిమాల్లో వెంకటేష్ ఓ గెస్ట్ రోల్లో మెరవనున్నాడు. అంతేకాదు.. నందమూరి బాలయ్య సినిమాలను […]

ఏడాదికి 30 సినిమాలు.. లక్షల్లో రెమ్యూనరేషన్.. కోట ఆస్తుల విలువ తెలుసా.. వారసులు ఎవరంటే..?

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ నటుడుగా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న కోటా శ్రీనివాస్‌.. తన సినీ ప్రస్థానంలో దాదాపు 750 కి పైగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. విలక్షణ పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఊహించిన విధంగా వేలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఆయన ఏడాదికి 30 సినిమాల్లో నటిస్తూ.. రోజుకు 20 గంటలు పనిచేసేవారు. ఈ క్రమంలోనే లక్షల్లో రెమ్యునరేషన్ పుచ్చుకున్న కోటా.. కోట్ల ఆస్తులను కూడబెట్టాడు. ఇక ఇటీవల తన 83వ పుట్టినరోజును […]

ఇదెక్కడి దిక్కుమాలిన ఫ్యాషన్ రా బాబు.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న రుహ‌ణి శర్మ..!

హీరోయిన్ రుహ‌ణి శర్మకు సోషల్ మీడియాలో ఎలాంటి క్రేజ్ పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు తన గ్రామ‌ర్‌తో కుర్రాళ‌ను క‌వ్వించే ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అమ్మడి లేటెస్ట్ గ్లామర్ పిక్స్ కుర్ర కారుకు చెమటలు పట్టిస్తున్నాయి. ఇక ఫ్యాన్స్ ఈ పిక్స్ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా రుహ‌ణి ధరించిన టాప్ కుర్రళ‌కు హీట్ పుట్టిస్తుంది. గుండెల్లో గుబులు రేపుతుంది. […]

అమ్మ పై ప్రేమ, ఆ హీరో పై అభిమానం మాటల్లో చెప్పలేను.. ” జూనియర్ ” హీరో క్రేజీ కామెంట్స్..!

ప్రముఖ పొలిటిషన్, బిజినెస్ మాన్.. గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరిటి హీరోగా జూనియర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. శ్రీ లీల హీరోయిన్గా, జెనీలియా, రావు రమేష్ కీలక పాత్రలో మెరువనున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం బ్యానర్ పై రజిని కొర్రపాటి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు.. డిఎస్పీ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించారు. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ లాంటి సినిమాల సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన కే.కే. సెంథిల్ కుమార్‌.. […]

కోట శ్రీనివాస్ పాడిన సూపర్ హిట్ సాంగ్ ఏదో తెలుసా..?

టాలీవుడ్‌లో తిరుగులేని నటుడుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న కోట శ్రీనివాస్.. తన సినీ కెరీర్‌లో 700కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఏ పాత్రలో నటించినా.. తనకంటూ ఓ ముద్ర వేసుకున్న ఆయన.. కొద్ది గంటల క్రితం తుది శ్వాస విడిచి టాలీవుడ్‌కు తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. ఆయన నటించిన పాత్రలు అమరమైనవి. కామెడీ పండించినా, విలన్‌గా నటించిన, తన యాసతో మెప్పించినా.. ఇక పాత్ర ఏదైనా హావభావాలు, డైలాగులతో ఆడియన్స్ ఆకట్టుకోవడం ఆయన […]

కోట్లు సంపాదించినా.. కోటా జీవితం ముళ్ళ పాన్పే.. ఒంటరిగా ఎన్నో కన్నీళ్లు..!

టాలీవుడ్ విలక్షణ నటుడు కోటా శ్రీనివాస్‌ మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర కుదిపేసింది. ఎంతో మంది స్టార్ సెలబ్రేట్లతో పాటు.. చాలామంది రాజకీయ నాయకులు సైతం ఆయన మరణంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన.. 700 లకు పైగా సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. కంటిచూపుతో భయపెట్టాల‌న్నా, వెటకారంతో వెక్కిరించాల‌న్న‌, అంతేకాదు తెలంగాణ యాసలో కామెడీ డైలాగులతో ఆడియన్స్ను కడుపుబ్బ నవ్వించాల‌న్న […]

తెలుగు ఇండస్ట్రీ కోట కూలిపోయింది.. తనికెళ్ల భరణి ఎమోషనల్ కామెంట్స్..!

టాలీవుడ్ విలక్షణ న‌టుడు కోట శ్రీనివాసరావు మరణంతో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో నిండిపోయింది. ఆదివారం తెల్లవారుజామున తన నివాసంలో ఆయన తన తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి.. కోటా శ్రీనివాస మరణం పై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆవేదనను వెల్లడించాడు. దశాబ్దాలుగా ఆయనతో వ్యక్తిగత పరిచయం.. ఇరుగుపొరుగు ఉన్న స‌మ‌యంలో వారిమ‌ధ్య ఏర్పడిన దృఢమైన సంబంధం గురించి తనికెళ్ల భరణి గుర్తు చేసుకున్నాడు. కోటా శ్రీనివాసరావు నటన ప్రతిభ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో […]

RRR తర్వాత జూనియర్ స్టోరీ నాకు చాలా నచ్చింది.. SSMB 29 అందుకే చేయట్లేదు.. కే.కే.సెంథిల్

పాన్ ఇండియన్ పాపులర్ సినిమాటో గ్రాఫర్ కే.కే. సంథిల్‌ టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇక తాజాగా.. సెంథిల్ ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త అయిన గాలి జనార్దన్ రెడ్డి కొడుకు.. కిరీటి రెడ్డి నటించిన జూనియర్ సినిమా ప్రమోషన్స్‌లో సందడి చేశాడు. రాధాకృష్ణ డైరెక్షన్‌లో యూత్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాతో కిరిటీ టాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా వారాహి చలనచిత్రం బ్యానర్లపై రజిని కొర్రపాటి […]

వార్ 2 vs కూలి.. రజనీ దూకుడుతో డీలా పడ్డ తారక్..!

ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోలు భారీ బడ్జెట్ ప్రాజెక్టులతో బాక్స్‌ఫీస్ కళ‌కళ‌లాడుతున్న సంగతి తెలిసిందే. 2025 ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించుకున్నా.. సెకండ్ హాఫ్ లో మాత్రం బాక్స్ ఆఫీస్ కళ‌కళ‌లాడడం ఖాయం అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆగస్టులోను భారీ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆడియన్స్‌లో వాటిపై మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక ఇలాంటి క్రమంలోనే యంగ్ స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఏడుపాదుల వయసు దాటిన లెజెండ్రీ సూపర్ స్టార్ […]