తారక్ మైండ్ బ్లోయింగ్ లైనప్.. ఇంత మంది స్టార్ డైరెక్టర్స్‌తోనా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు పాన్ ఇండియా లెవెల్‌లో సత్తా చాటుకుని.. తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి కష్టపడుతున్న సంగతి తెలిసిందే. కుర్ర హీరోల నుంచి సీనియర్ స్టార్ హీరోల వరకు.. ప్రతి ఒక్కరు తమ సినిమాలతో ఆడియన్స్‌ని మెప్పించేందుకు తెగ కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఫ్యూచర్ ప్రాజెక్టులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. వరుస సినిమాల లైన‌ప్‌తో ఫ్రీ ప్లాన్డ్ గా రాణిస్తున్నారు. ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా పాన్ ఇండియా […]

రాజాసాబ్ టైం లాక్.. ఇక నో మోర్ వెయిటింగ్ డార్లింగ్స్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ఇజ్‌ బ్యాక్ అంటూ.. ప్రభాస్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం.. డైరెక్టర్ మారుతి. ఆయన డైరెక్ష‌న్‌లో ప్రభాస్ నటించిన తాజా మూవీ ది రాజాసాబ్. ఈ మూవీ షూట్‌కు తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్ వెళ్లారు. వాళ్ళ అందరితో ప్రభాస్ సరదాగా ముచ్చటించిన ఫోటో ప్రస్తుతం నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. మారుతీ.. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోను పంచుకున్నాడు. అందులో ప్రభాస్ హ్యాండ్‌స‌మ్ లుక్‌, […]

త్రివిక్రమ్ డైరెక్షన్లో తారక్ కార్తికేయ.. నాగ వంశీ క్లారిటీ..!

టాలీవుడ్ మాటలమాంత్రికుడు త్రివిక్రమ్.. విక్టరీ వెంకటేష్ కాంబో మూవీని అఫీషియల్‌గా ప్రకటించాడు నాగ వంశీ. అంతేకాదు.. తారక్‌తో మరో సినిమా రూపొందించనున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చాడు. తన ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసిన నాగవంశీ.. త్రివిక్రమ్ నెక్స్ట్ రెండు ప్రాజెక్టులు లాక్ అయ్యాయని.. అందులో మొదటి సినిమా వెంకీ మామతో.. నెక్స్ట్ మూవీ తారక్ అన్నతో ఉంటాయంటూ చెప్పుకొచ్చాడు. మిగతా సినిమాలంటూ.. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ ఫేక్ వార్తలు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కన్ఫర్మ్ […]

ఆ క్రేజీ డేట్ ను టార్గెట్ చేసిన వీరమల్లు.. ఈసారైనా కన్ఫర్మ్ ఏనా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సిఎంగా మారిన తర్వాత సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆయన సెట్స్‌లో పాల్గొనే సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తుది దశకు చేరుకున్న వీరమల్లు, అలాగే.. ఓజీ షూట్లను కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. హరిహర వీరమల్లు ఈ ఏడాది జూన్ 12న రిలీజ్ అవుతుందని మొదట మేకర్స్‌ ప్రకటించిన కారణాలతో.. ఆ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. […]

నా లైఫ్ ని అందంగా మార్చినందుకు థాంక్స్.. లవ్యూ బేబీ.. మెగా డాక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

సాధార‌ణ‌ లైఫ్‌లో అమ్మ, నాన్నలతో ఎంత క్లోజ్ గా ఉన్నా.. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ను షేర్ చేసుకోలేరు. సోదరీ, సోదరులతో షేర్ చేసుకోలేని విషయాలను సైతం పలు సందర్భాల్లో ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలని అంతా అనుకుంటారు. అలా క్లోజ్ ఫ్రెండ్స్ తో మొహమాటం లేకుండా ప్రతి ఒక్కటి పంచుకుంటూ ఉంటారు. ఏ సమయంలో అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా అండగా ఉండే స్నేహితులు ప్రతి ఒక్కరి లైఫ్ లోను ఒకరు ఉండాలని భావిస్తారు. అలా.. […]

సౌత్ లో కాస్టింగ్ కోచ్.. అలాంటి పనులతో టార్చర్ చేశారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఇప్పటికే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వైర‌ల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. గతంలోనూ ఎన్నో ఇంటర్వ్యూలో.. ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ తాము.. ఎదుర్కొన్న కాస్టింగ్ ఇబ్బందుల గురించి అభిమానులతో పంచుకున్నారు. అవి సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే గతంలో.. క్యాస్టింగ్ కౌచ్‌ను ఉద్దేశించి దంగల్ నటి ఫాతిమా సన్నా షేక్.. కొన్ని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఈ అమ్మ‌డురియాక్ట్ అవుతూ.. నేను గతంలో క్యాస్టింగ్ కౌచ్‌ను […]

రామాయణం లో ఛాన్స్ వదిలేసిన ప్రియాంక.. ఆ పాత్రలో రకుల్..!

పాన్ ఇండియా లెవెల్‌లో ప్రస్తుతం రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమాలలో బాలీవుడ్ రామాయణ్‌ ఒకటి. రణబీర్ కపూర్ రాముడిగా.. సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సీతగా మెరవనున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ యష్ రావణుడిగా కనిపించనున్నాడు. ఇక నితిన్ తివారి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా.. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. వచ్చే ఏడాది దీపావళికి మొదటి భాగాన్ని.. 2027లో రెండవ భాగాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో తాజాగా సినిమాకు […]

కుబేర రిలీజ్ కు ముందే స్టోరీ లీక్.. ఇక బాక్సాఫీస్ బ్లాస్టే..!

కొలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన జంటగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ కుబేర. ఈ హైయెస్ట్ బడ్జెట్ సినిమాలో..అక్కినేని నాగార్జున కీలకపాత్రలో మెరవ‌నున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్బి, అమీగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమా రూపొందింది. డిఎస్పి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించిన ఈ హై బడ్జెట్, హై ప్రొడక్షన్ వాల్యూస్, భారీ కాస్టింగ్‌తో రూపొందిన ఈ కుబేర మూవీ.. జూన్ 20న తెలుగు, తమిళ్, కన్నడ, […]

పోలీస్ ఆన్ డ్యూటీ అంటున్న టాలీవుడ్ స్టార్ హీరోలు.. లిస్ట్ ఇదే..!

ఇండస్ట్రీ ఏదైనా సరే.. స్టార్ హీరోలు పోలీస్ పాత్రలో నటిస్తే.. అటు అభిమానులతో పాటు.. ఇటు ఆడియన్స్‌లోను కిక్ వేరే లెవెల్‌లో ఉంటుంది. కాకి డ్రెస్ లో.. లాటి, తుపాకీ చేతబట్టి పోలీస్ ఆఫీసర్ రోల్‌లో హీరోలు పవర్ఫుల్ డైలాగ్ లు చెబుతుంటే.. విలన్లకు వార్నింగ్ ఇస్తుంటే.. ధియేటర్లలో విజిల్స్ మోత‌ మోగాల్సిందే. గూస్ బంప్స్‌ రావాల్సిందే. అంతేకాదు.. ఈ సినిమాల్లో పోలీస్ బ్యాక్ డ్రాప్ ఎవ‌ర్‌గ్రీన్ ఫార్ములా. కథ బాగుండి.. పాత్రలో దమ్ముంటే మాత్రం పోలీస్ […]