టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తండ్రి తారకరామారావు అడుగు జాడల్లో నడుస్తూ వైవిధ్యమైన పాత్రలో తన నటనతో సత్తా చాటుకుంటున్నాడు. ఇప్పటికే బాల రాముడు, కృష్ణుడిగా నటించి మెప్పించిన బాలయ్య.. నటవారసత్వం గురించి కూడా ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఆడియన్స్ లో ఎన్నో సందేహాలు. ఇప్పటికే ఎన్నోసార్లు మోక్షజ్ఞ ఎంట్రీ పై రకరకాల వార్తలు […]
Tag: intresting news
వార్ 2 చూసే ఇంట్రెస్ట్ లేదు.. కూలి బెటర్.. నారా రోహిత్ సెన్సేషనల్ కామెంట్స్..!
నందమూరి కుటుంబం రెండుగా చీలిపోయిందంటూ ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎవరు అవునన్నా.. కాదన్న.. ఇదే వాస్తవం అంటూ.. ఎన్నో రోజులుగా రకరకాల సంఘటనలు నెలకొన్నాయి. నారా ఫ్యామిలీ మొత్తం ఓవైపు ఉంటే.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే మరోవైపు మిగిలిపోయారు. ఇక గతంలో వీళ్ళ మధ్య కోల్డ్ వార్ నడిచినా.. ఇప్పుడు మాత్రం నేరుగానే ఎవరికి వారు తమ అభిప్రాయాలను చెప్పేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ప్రస్తుతం తారక్ […]
అందుకే నాకు అవకాశాలు రాకుండాపోయాయి.. అనుపమ షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన అఆ తో టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించింది. మొదటి సినిమాతోనే మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే సర్వానంద్ హీరోగా శతమానం భవతి సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో.. కెరీర్‌లో తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చాలా కాలం స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది. ట్రెడిషనల్ లుక్ క్యారఫ్ అడ్రస్ గా నిలిచిన […]
మంచి ” లవ్ స్టోరీ ” కోసం మోక్షజ్ఞ వెయిటింగ్.. నారా రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ పై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. మొదట్లో ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తుందంటూ అఫీషియల్ గా మోక్షజ్ఞ లుక్‌తో ఓ క్రేజీ పోస్టర్ రిలీజ్ చేయగా అది నెటింట తెగ వైరల్‌గా మారింది. అయితే.. తర్వాత ఆ ప్రాజెక్ట్ పై కూడా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా నటుడు నారా రోహిత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ […]
మోస్ట్ పాపులర్ యాక్టర్ గా టాప్ లో ప్రభాస్.. ఫామ్ లోకి దూసుకొచ్చిన పవన్.. టాప్ 10 లిస్ట్ ఇదే..!
ప్రజెంట్ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. తమ డామినేషన్ తో నేషనల్ లెవెల్ కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్ ఇమేజ్ను దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పాన్ ఇండియా లెవెల్ లో ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండిబి) గత నెల జూలైలో ఇండియన్ మోస్ట్ పాపులర్ మెయిల్ యాక్టర్స్ లిస్టును సిద్ధం చేసింది. అయితే ఎప్పటిలాగే బాలీవుడ్ ఖాన్‌లను వెనక్కినెట్టి టాలీవుడ్ రెబల్ ప్రభాస్ మొదటి […]
కమలహాసన్ చేయాల్సిన కథలో చిరంజీవి ఎంట్రీ.. తీరా రిజల్ట్ చూస్తే..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఏడుపదుల వయసులోను యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఎలాంటి మాస్ ఇమేజ్‌తో దూసుకుపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్‌లను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ వన్ పొజిషన్‌లో దూసుకుపోతున్నాడు మెగాస్టార్. అయితే.. చిరు ఓ సినిమా విషయంలో మాత్రం పెద్ద మిస్టేక్ చేశాడట. పట్టుబట్టి మరి కమలహాసన్ ఉద్దేశించి రాసిన ఓ […]
సావిత్రికి మరొకరితో సంబంధం.. మా ఫ్యామిలీని నాశనం చేసింది.. జెమినీ గణేషన్ డాటర్ షాకింగ్ కామెంట్స్..!
అలనాటి మహానటి సావిత్రికి ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. చాలా నిరుపేద కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఊహించని రేంజ్ లో సక్సెస్ అందుకుంది. ఎంత వేగంగా అయితే ఎదిగిందో.. అంతే త్వరగా పతనమైపోయింది. ఆమె లైఫ్ విషాదం అయిపోయింది. సావిత్రి జీవితం, సినీ కెరీర్ చాలామందికి గొప్ప పాఠం. కాగా.. ఇలాంటి క్రమంలోనే జెమినీ గణేషన్ పెద్ద కూతురు కమల సెల్వరాజ్ సావిత్రి గురించి […]
కమల్ – రజినీ కాంబో ఫిక్స్.. 40 ఏళ్ల తర్వాత మ్యాజిక్ రిపీట్..!
లోకనాయకుడు కమలహాసన్, కోలీవుడ్ థలైవార్ రజనీకాంత్‌కు పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు లెజెండ్రీ యాక్టర్స్ దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కిందంటే ఒకే స్క్రీన్ పై ఇద్దరు మెరిశారంటే ఎలాంటి ఆసక్తి నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ఇప్పుడు ఈ ఇద్దరిని ఒకే కథలో భాగం చేసి సిల్వర్ […]
బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్.. ఈసారి గ్యాంగ్ స్టార్ గా చిరు..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు దగ్గర పడుతున్న క్రమంలో ఆయన సినిమాలపై వరుస అప్డేట్స్ కోసం అభిమానులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక చిరు బర్త్డే కానుకగా త్వరలోనే ఆయన నుంచి విశ్వంభర టీజర్ రిలీజ్ చేయనున్నారు. అలాగే.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చిరు నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ కు సంబంధించిన టైటిల్, గ్లింప్స్ రిలీజ్ కూడా అదే రోజున ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ రెండింటితో పాటే మరో బిగ్ స్పెషల్ బడా సర్ప్రైజ్ సిద్ధంగా […]