టాలీవుడ్ మోస్ట్ పవర్ఫుల్ కపుల్‌గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న మహేష్, నమ్రత.. లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికి ఆదర్శంగా నిలిచినా ఈ జంట మధ్యన ఇటీవల దూరం పెరిగిందంటూ.. నెటింట ఓ వార్త వైరల్ గా మారింది. ఇంతకీ ఈ జంట మధ్యన దూరం పెరగడానికి కారణం ఏంటి.. అసలు అంతలా ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మహేష్ బాబు.. రాజమౌళి డైరెక్షన్లో ఓ పాన్ వరల్డ్ […]