చిరు కెరీర్‌లోనే 29 రోజుల్లో షూట్ పూర్తి చేసిన ఏకైక మూవీ ఏదో తెలుసా..?

స్టార్ హీరో చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాలు తర్వాత మెల్లమెల్లగా కెరీర్ బిల్డప్ చేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. మొదట పలు సినిమాల్లో విలన్ పాత్రలో నటించిన డైరెక్టర్లను మెప్పించి.. హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే వరుస సక్సెస్ లో అందుకొంటూ మెగాస్టార్ రేంజ్ కు ఎదిగాడు. స్వయంకృషితో స్టార్ హోదాను దక్కించుకుని ఇప్పటికి టాలీవుడ్ సీనియర్ హీరోగా రాణిస్తున్నాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాలు కాలమవుతున్న మెగాస్టార్ […]