స్టార్ హీరో రజినీకాంత్‌కి సౌత్‌లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్లోను ఇతర దేశాల్లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలను హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా ఆడియన్స్ వీక్షిస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో తాజాగా రజనీకాంత్ నుంచి వచ్చిన మూవీ వెట్టయాన్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై.. జై భీమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేలు తెరకెక్కించిన ఈ సినిమాలో మంజు వారియర్స్, అమితా బచ్చన్, రితికా సింగ్, రానా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ […]