టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి ఫ్రాంచైజ్‌లతో.. పాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా తర్వాత చాలాకాలం పాటు వరుస ఫ్లాపులను ఎదుర్కొన్న ప్రభాస్.. సల్లార్‌తో సక్సెస్ ట్రాక్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కల్కి సక్సెస్‌ను కంటిన్యూ చేయడమే కాదు.. వెయ్యికోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టి.. సంచలనం సృష్టించాడు. ఇక.. ఈ సక్సెస్ ట్రాక్‌ను రాజాసాబ్‌తో కంటిన్యూ చేస్తాడా.. లేదా.. సినిమాతో ప్రభాస్ హ్యాట్రిక్ కొడతాడా అనే సందేహాలు అందరిలోనూ మొదటి నుంచి […]
Tag: interesting updates
రాజమౌళి సినిమా కోసం ఫస్ట్ టైం తనకు అస్సలు నచ్చని పనిచేస్తున్న మహేష్.. !
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రస్తుతం ఆడియన్స్ లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. బిజినెస్ పరంగా, సినిమాల పరంగా కూడా అదరగొడుతున్న మహేష్.. త్వరలో రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ సినిమా నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే బాగుండని అభిమానులు కళ్ళు కాయలు కాలా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల సుధీర్ బాబు ఈవెంట్లో మహేష్ బాబు లుక్‌కు సంబంధించిన విషయాలను షేర్ […]