‘ హనుమాన్ ‘ కోట్లు లాభాలు తెచ్చిపెట్టిన.. ‘ జై హనుమాన్ ‘ను ఇంతమంది రిజెక్ట్ చేశారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హనుమాన్ సినిమాతో ఎన్నో సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ వర్మకు ప్రేక్షకుల్లో ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తాడని రాజమౌళి నోటి నుంచి ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ.. మొదట ఆ సినిమాతో ఇండస్ట్రీలో కెరీర్‌ను ప్రారంభించాడు. ఇక ప్రశాంత్‌ సినీ కెరీర్ ఎంతో మంది స్టార్ హీరోలను, దర్శకులను సైతం ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే బాలయ్య తన తనయుడు మోక్షజ్ఞ డబ్యూ బాధ్యతలను ప్రశాంత్ వర్మకు అప్పగించేశాడు. […]