టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా.. డ్రాగన్ రన్నింగ్ టైటిల్‌తో.. మూవీ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందుదుంది. ఈ క్రమంలోనే తాజాగా మూవీ ప్రొడ్యూసర్ రవిశంకర్ ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ సినిమాకు ఇంకా డ్రాగన్ టైటిల్ ఫిక్స్ చేయలేదని.. ఇదొక ఆప్షన్ మాత్రమేనని.. అఫీషియల్‌గా ఏ టైటిల్ ఫైనల్ కాలేదంటూ చెప్పుకొచ్చాడు. ఇక.. సినిమాను […]

