కృష్ణ మరణం ఇంత మందిని ఒంటరి చేసిందా..?

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక శకం ముగిసిపోయింది. ఆయన తోటి హీరోలు, సీనియర్ హీరోలు కూడా ఒకరి తర్వాత ఒకరు స్వర్గస్తులయ్యారు. ఇక చివరిగా కృష్ణ మరణంతో వీరి శకం పూర్తయింది అని చెప్పాలి. ఇకపోతే కృష్ణ మరణం తర్వాత ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో మహేష్ బాబు తండ్రి మరణంతో ఒంటరివాడయ్యాడు అంటూ తెగ వార్తలు , పోస్టులు చేస్తూ ఉన్నారు. నిజానికి కృష్ణ మరణంతో ఒంటరి అయింది […]

మహేశన్నా.. నీకే ఎందుకు ఇంత దుఃఖం..!

సినిమాలలో హీరోలు విలన్లని కొడుతుంటే ప్రేక్షకులు సైతం విజిల్స్ వేస్తూ ఉంటారు. కానీ వాళ్లు కూడా మనలాంటి సాధారణ మనసులే అని గుర్తించేది ఎప్పుడంటే ఆ స్టార్ల వ్యక్తిగత జీవితాలలో పలు విషాదాలు వచ్చినప్పుడనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఎలాంటి వివాదాలలోకి తల దూర్చకుండా కేవలం తన పని తాను చేసుకుంటూ పోయే మహేష్ బాబు లాంటి వాళ్లకు జరిగినప్పుడు అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా చాలా విలవిలలాడిపోతారు. ఫ్యాన్స్ ప్రేమగా సూపర్ స్టార్ అని పిలుస్తూ […]

మహేష్ బాబు తల్లి కోసం… ఆ పని చేయబోతున్నాడా..!

సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ భార్య మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గత నెల 28న మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోని శనివారం ఆమె పెద్ద కర్మ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఇప్పుడు మహేష్ బాబు అమ్మ కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఆ నిర్ణయం ఏంటంటే ఈ నెల 16న కృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెంలో వాళ్ళ అమ్మగారి సంస్మరణ సభను నిర్వహించబోతున్నాడట‌. […]

ఇందిరా దేవి చివరి రోజుల్లో ఇంత నరకం అనుభవించారా..?

సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి నిన్న అనగా సెప్టెంబర్ 28వ తేదీ ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక ఈమె మరణంతో సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా సోకసంద్రంలో మునిగిపోయింది. కృష్ణంరాజు మరణించగా నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి మరణించడం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పవచ్చు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యతో బాధపడినట్లు తెలుస్తోంది. అయితే ఆమె మరణానికి ముందు ఏం జరిగింది […]

మహేష్ మాటల్లో తన తల్లి గురించి ఏం చెప్పారంటే..?

ఈరోజున మహేష్ బాబు తల్లి ఇంద్రాదేవి మరణ వార్తతో అటు సినీ ఇండస్ట్రీని ఇటు అభిమానులలో తీవ్రమైన విషాదాన్ని నింపింది.. ఇక కృష్ణ భార్య మహేష్ తల్లి ఇందిరాదేవి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే ఇందిరాదేవి ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కన్ను మూసినట్టుగా సమాచారం. ఇక మహేష్ బాబు తన అమ్మ అంటే ఎనలేని మమకారం.. అలా ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో […]