ఒక సినిమాకు రూ.40 కోట్లు.. ప్రైవేట్ జెట్.. కోట్ల ఆస్తులు ఉన్న ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సరికొత్త కథలు వచ్చి ఆడియన్స్‌ను అల్లరిస్తూనే ఉంటాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే మార‌గాల‌లో సినిమా ఒకటిగా జనం భావిస్తుంటారు. భాష‌తో సంబంధం లేకుండా తర్కెక్కి.. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ప్రతి సినిమాకు ఆడియన్స్ క్యూ క‌డుతుంటారు. ముఖ్యంగా ఈ సినిమాల్లో హీరోలతో పట్టే.. హీరోయిన్స్ పర్ఫామెన్స్‌కు కూడా వాళ్ళు ఫిదా అవుతుంటారు. ఈ క్రమంలోనే తమ సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్లు కూడా.. రెమ్యున‌రేషను భారీగా పెంచుతూ ఉంటారు. అలా ఇప్పుడు […]