ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున నటులు ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అది కూడా.. మన టాలీవుడ్ స్టార్ హీరో అంటే.. ఆ హీరో ఎవరో తెలుసుకోవాలని అంత ఆరాటపడుతూ ఉంటారు. నిన్నమొన్నటి వరకు రూ.100 కోట్ల బెంచ్ మార్క్ మాత్రమే హైయెస్ట్ రెమ్యునరేషన్ గా ఉండేది. కానీ.. ఇప్పుడు సినిమాలో బడ్జెట్ వందల కోట్లు దాటిపోవడంతో.. హీరోల రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. అలా తాజాగా ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ప్రకారం.. స్టార్ […]