మరికొన్ని గంటల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఒకటి కాబోతున్నారు. గత ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఏడడుగులు వేసేందుకు ఇటలీ వరకు వెళ్లారు. రెండు రోజుల నుంచి వీరి పెళ్లి వేడుకులు జరుగుతున్నాయి. ఫైనల్ గా ఇటలీలోని టుస్కానీ నగరంలో నేడు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వరుణ్ తేజ్ తన ప్రియసఖి లావణ్య మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. ఇంతవరకు మన టాలీవుడ్ హీరోలెవ్వరూ పరాయి దేశంలో పెళ్లి చేసుకుంది […]