సోషియా ఖురేషి ఉగ్రవాది సోదరి.. మతం కూడా అదే.. బీజేపీ మినిస్టర్ సెన్సేషనల్ కామెంట్స్

ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడి మొత్తం ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా ఈ దాడిలో 26 మంది టూరిస్టులు మరణించారు. ముఖ్యంగా మతం అడిగిమరీ హిందువులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు.. ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన అందరికీ నరకం చూపించారు. ఆ 26 మంది ఊహించని రీతిలో మృత్యువడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే.. పాహ‌ల్గాం లోయ‌ల్లో ఆనంద కేరింతలు కాస్త.. ఆర్తనాదాలుగా మారిపోయాయి. అక్కడ అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ […]